రామ్ పోతినేని, కృతి శెట్టి హీరోయిన్ గా లింగుస్వామి డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఒకరోల్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ లింగుస్వామి వంటలక్కతో తన పాత్ర ఇలా ఉంటుందని వివరించారని తెలిసింది. త్వరలో ఈ విషయంపై అధికార ప్రకటన వెలువడుతుందని వినికిడి.