ఈరోజు విడుదల అవుతున్న ‘వంగవీటి’ సినిమాను ప్రమోట్ చేసిన విధంగా రామ్ గోపాల్ వర్మ తాను గతంలో తీసిన భారీ సినిమాలను కూడ ప్రమోట్ చేయలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి కొద్ది గంటలలో ‘వంగవీటి’ మూవీ రిజల్ట్ బయటకు రాబోతున్న నేపధ్యంలో