తెలుగు చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ ప్రభాస్ కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రభాస్ . ఆరడుగుల అందం ఆరు పలకల దేహంతో అమ్మాయిలకు కలల రాకుమారుడు గా మారిపోయాడు ప్రభాస్. అంతేకాకుండా తన ఆటిట్యూడ్తో కూడా ఎంతో మంది ఫేవరెట్ హీరో గా మారిపోయాడు. అయితే చాలా మంది ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ లాక్ డౌన్  సమయంలో బోర్ గా ఫీల్ అవుతున్న నేపథ్యంలో... తమ అభిమాన హీరో ప్రభాస్ కి సంబంధించిన పలు సినిమాలు మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమాలను చూస్తూ ఎంటర్టైన్మెంట్ పొందితే ఎంతో బాగుంటుంది. ప్రస్తుతం లాక్ డౌన్  సమయంలో ఎంతోమంది బోర్ గా ఫీల్ అవుతున్నారు.. ఆ సమయంలో తమ అభిమాన హీరో ప్రభాస్ కి సంబంధించిన సినిమాలు ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమాలను మరొకసారి చూసి ఎంటర్టైన్మెంట్ పొందితే చాలా బాగుంటుంది. 

 

 ఇలా ప్రభాస్ నటించిన సినిమాలలో లాక్ డౌన్  సమయంలో ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని టాప్ ఫైవ్ సినిమాలు ఏవి అంటే. చత్రపతి... దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చత్రపతి సినిమా అప్పట్లో టాలీవుడ్ లో ఎంత సెన్సేషన్  సృష్టించిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చత్రపతి సినిమాలో ప్రభాస్ యాక్షన్ క్యారెక్టరైజేషన్ ఎంతగానో బాగుంటుంది. అందుకనే చత్రపతి సినిమా ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. లాక్ డౌన్  సమయంలో ప్రభాస్ హీరోగా నటించిన చత్రపతి సినిమా ని చూసి బాగా ఎంజాయ్ చేయండి. ఇక ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే ప్రభాస్ సినిమా డార్లింగ్. డార్లింగ్ సినిమాలో ప్రభాస్ ఆటిట్యూడ్ నటన అన్ని ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అందుకనే ఈ సినిమా వస్తుంది అంటే చాలు ప్రభాస్ అభిమానులే  కాదు సినీ ప్రేక్షకులందరూ టీవీలకు అతుక్కుపోయి వీక్షిస్తూ ఉంటారు. 

 

 

 అందుకే లాక్ డౌన్  సమయంలో ప్రభాస్ నటించిన డార్లింగ్ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేయండి. ఇక ప్రభాస్ హీరోగా నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కూడా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. తనదైన కామెడీతో లవర్ బాయ్ గా కనిపించే ప్రభాస్ ఎంతగానో ఈ సినిమాలో ఆకట్టుకుంటాడు. ఇక ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమా కూడా ఎన్నిసార్లు చూసినా మొదటిసారి చూసిన అనుభూతి కలుగుతుంది అందుకే లాక్ డౌన్  సమయంలో ఈ  సినిమా చూసి బాగా ఎంటర్టైన్మెంట్ పొందండి. ఇక ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమా గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. జక్కన్న తెరకెక్కించిన తీరు ప్రభాస్ నటించిన తీరు ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది సినిమా ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: