యువ కథానాయకుడు కార్తికేయ ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఆర్ఎక్స్100 మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది పాయల్ రాజ్ పుత్. ఈ చిత్రంలో ఆమె నెగటివ్ షేడ్ చేసినప్పటికీ తన నటనతో అందరిననీ ఆకర్షించి ప్రేక్షకుల అభిమానాన్ని బాగానే సంపాదించింది. అటు ఫుల్ గ్లామర్ రోల్ లో కనిపించి కుర్రకారును తనవైపు తిప్పుకుంది....

ఇక ఆ తర్వాత మొదట కొద్దిగా ఇబ్బంది పడినా.తరువాత వరుస అవకాశాలు అందుకుంది. అయినా ఆర్ ఎక్స్ 100  అంతటి పేరు తెచ్చే పాత్ర మాత్రం పాయల్ కు దొరకలేదు... అయితే ఇప్పుడు మళ్లీ ఆర్ఎక్స్ 100 సినిమాలో ఆమె పాత్రను తలపించేలా మరో అవకాశం ఆమె తలుపు తట్టింది.ఇన్నాళ్లకు అదే తరహా పాత్రలో కనిపించనుంది ఈ హాట్ బ్యూటీ. 'అనగనగా ఓ అతిథి'  అనే సినిమాతో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ 'ఆహా' డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ మరియు చైతన్య కృష్ణ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి దయాల్ పద్మనాభన్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాను ఈనెల 20వ తారీకున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం.

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో పాయల్ గెటప్ అందర్నీ ఆకర్షించే విధంగా ఉంది...బాడీ లాంగ్వేజ్ తో పాటు ఆమె వాయిస్ చాలా మాస్ గా ఉండడంతో మళ్లీ పాయల్ ఆర్ ఎక్స్ 100 లాంటి రోల్ లో మెరవనుందని అందరూ ఎదురుచూస్తున్నారు... ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. మరి మన గ్లామర్ బ్యూటీ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఈ చిత్రంతో ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. మరి ఈసినిమా మంచి సక్సెస్ అయ్యి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుందాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: