ఒకప్పుడు వెండితెరపై హీరోయిన్లు మాత్రమే ఎక్కువగా అందాల ఆరబోత చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉండే వారు. ఎప్పుడూ క్లీవేజ్ షో చేస్తూ తమ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అందరిని ఆకట్టుకునేందుకు ప్రయత్నించేవారు. కొంతమంది హీరోయిన్లు ఇలా అందాల ఆరబోత కారణంగానే అవకాశాలు దక్కించుకున్నారు అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. ఇప్పటికి కూడా ఎంతో మంది స్టార్ హీరోయిన్లు ఇలా అందాల ఆరబోత చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు. అయితే హీరోయిన్లు అన్న తర్వాత అందాల ఆరబోత చేయడం సర్వసాధారణమే.


కానీ ఈ మధ్య కాలంలో హీరోయిన్ లే కాదు బుల్లితెర స్టార్లు సైతం అందాల ఆరబోతకు సిద్ధమవుతున్నారు. ఇక హీరోయిన్ లు కాదు అంతకు మించి అనే రేంజ్ లో క్లివెజ్ షో చేస్తున్నారు.  ఇటీవలి కాలంలో అయితే ఇలా బుల్లి తెర పై క్రేజ్ సంపాదించుకున్న ఎంతో మంది యాంకర్లు క్లివెజ్ షో పైనే ఎక్కువగా ఆధార పడుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  టాప్ లేచిపోతుంది అనే అందాల ఆరబోత చేస్తున్నారు.  హాట్ హాట్ ఫోటో లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నారు. అయితే ఇలా అందాల ఆరబోత చేస్తున్న వారిపైన విమర్శలు వచ్చినప్పటికీ ఎక్కడ ఎవరు వెనక్కి తగ్గడం లేదు.


 బుల్లితెరపై ఒక మంచి వ్యాఖ్యాతగా గుర్తింపు తెచ్చుకున్న వారే వెండితెరపై అవకాశాల కోసం ఇలా క్లీవేజ్ షో కోసం సైతం సిద్ధం కావడం తో అభిమానులను ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేస్తోంది.  ఇప్పటికే రష్మీ, విష్ణుప్రియ లాంటి యాంకర్లు సోషల్ మీడియాలోనే కాదు సినిమాల్లో సైతం తమ అందాల అరబోత చేశారు.  మరోవైపు అనసూయ..  సినిమాల్లో ఎంతో అద్భుతమైన పాత్రలో నటిస్తోంది.. ఒకరకంగా  అనసూయ ఒక మంచి నటి కూడా.. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ అందాల ఆరబోత చేస్తూనే ఉంటుంది ఈ యాంకర్.  పెళ్లై పిల్లలు ఉన్న కూడా తగ్గేదేలే అంటుంది అనసూయ. ఇలా ఈ మధ్యకాలంలో బుల్లితెర యాంకర్లు క్లీవేజ్ షో మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది

మరింత సమాచారం తెలుసుకోండి: