హీరో తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగిన తరుణ్ ప్రస్తుతం పరిశ్రమకి దూరంగా ఉన్నాడని అందరికి తెలిసిన విషయమే. అయితే ఆ సమయంలోనే హీరో తరుణ్ ఆర్తి అగర్వాల్ తో ప్రేమలో పడినట్లు వార్తలు వినిపించినట్లు సమాచారం.

ఆర్తి అగర్వాల్ కూడా తరుణ్ ప్రేమించినట్లు ఈ వార్తలు తెగ వైరల్ అయ్యాయని సమాచారం. హీరో తరుణ్ తల్లిచాటు కొడుకని తెలుస్తుంది. తరుణ్ తల్లి తన కొడుకు తన మాటను జవదాటడని ఎప్పుడు చెప్తుందట. తాను చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు అంటుంటుందని తెలుస్తుంది. మరి తల్లిచాటు కొడుకు అయినప్పుడు తరుణ్ అలాగే ఆర్తి అగర్వాల్ మధ్య ప్రేమను మొదట్లో తుంచి వేయాల్సింది అందరూ అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఇక ఆర్తి అగర్వాల్ విషయానికి వస్తే ఆర్తి అగర్వాల్ తో పాటు ఈమె చెల్లెలు అతిథి అగర్వాల్ కూడా హీరోయినే అని అందరికి తెలుసు. తెలుగులో వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా ద్వారా తెలుగు సినిమాకి పరిచయం అయిందని సమాచారం. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోలందరి సరసన నటించిందని తెలుస్తుంది. అప్పట్లో ఉన్న ఉదయ్ కిరణ్ మరియు తరుణ్ సరసన కూడా నటించిందని తెలుస్తుంది. తరుణ్ తో ఆర్తి అగర్వాల్ లో ప్రేమలో పడిన సమయంలో ఏ ఒక్క సినీ పెద్ద మాట్లాడకపోవటంతో డిప్రెషన్ కు గురై ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారం.ఆ తర్వాత విపరీతంగా బరువు పెరిగి పోయిందని తెలుస్తుంది. ఆ తరువాత వారి తల్లిదండ్రుల బలవంతం మీద ఆపరేషన్ చేయించుకుందని సమాచారం. ఆపరేషన్ వికటించడం వల్ల ఆమె చనిపోయింది అనే విషయం అందరికి తెలిసిందే. ఇలా ఆర్తి అగర్వాల్ జీవితం తన కుటుంబ సభ్యులు మరియు తరుణ్ కుటుంబ సభ్యులు వల్ల నాశనమైందని అందరూ అనుకుంటున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: