పేరుకు తగ్గట్లుగానే అందాల నిధి. కుర్రకారుని హుషారెత్తించే సొగసరి. బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి.. టాలీవుడ్, కోలీవుడ్‌లో బిజీగా మారిన హీరోయిన్ నిధి అగర్వాల్. బాలీవుడ్లో 'మున్నా మైఖేల్' మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్లో సవ్యసాచి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. సూపర్ డూపర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్‌తో క్రేజీ హీరోయిన్గా మారింది. అటు కోలీవుడ్‌లోనూ వరుస చిత్రాలతో అందాల నిధి తీరిక లేకుండా ఉంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు జోడీగా "హరి హర వీరమల్లు" మూవీలో నటిస్తోంది. అలాగే దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తున్న చారిత్రక చిత్రం "వీరమల్లు"లో పంచమి అనే రోల్లో నిధి యాక్ట్ చేస్తోంది.
ఇంతలా క్రేజ్ ఉన్న హీరోయిన్ నిధికి ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. అయితే ఇప్పుడు వారితో పాటు నెటిజన్లను సైతం నిధికి సంబంధించిన ఒక విషయం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వేధిస్తోంది కూడా. అదేమిటంటే- నిధి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందనేది. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిధికి పెళ్లి అనగానే.. ఆమెను ఆరాధించేవారు డిస్సాపాయింట్మెంట్ అవ్వొచ్చు. కానీ నెటిజన్లు ఎందుకు అంతలా వర్రీ అవుతున్నారు? అన్నదే ఇక్కడ ప్రశ్నగా మారింది.
అసలు విషయం ఏమిటంటే- తమిళ హీరో శింబుతో నిధి అగర్వాల్ ప్రేమలో ఉందనీ, వీళ్లిద్దరూ త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారని నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇదే నిధి ఫ్యాన్స్‌ను, అలాగే నెటిజన్లను హర్ట్ చేస్తోందట. ఎందుకంటే.. ఇప్పటికే మూడు సార్లు ప్రేమలో విఫలమై కోలీవుడ్‌లో పే బాయ్‌గా పేరు తెచ్చుకున్న శింబుతో నిధికి జత కట్టారు అన్న విషయాన్నే వారు జీర్ణించుకోలేకపోతున్నారట. చివరకు మా నిధిని ఎంతకు దిగజార్చారు? అని ఆమె ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మా అందాల నిధికి లింక్ చేయడానికి శింబు తప్ప మరో హీరో దొరకలేదా? అని కామెంట్లు పోస్టు చేస్తున్నారు.