సబ్బు బిళ్ళా, కాకి పిల్ల, అగ్గిపుల్ల కాదేదీ కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. అయితే ఒకప్పుడు శ్రీశ్రీ చెప్పిన మాటలనే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లు ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా తన హాట్ నెస్ వార్తల్లో హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉన్నారు. అందాల ఆరబోత చేయడం ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటివి ఇటీవలే సర్వసాధారణంగా మారిపోయింది. అయితే ఇటీవల కాలంలో అయితే హీరోయిన్లు మోడల్స్ కాస్త శ్రుతి మించిన అందాలతో రెచ్చిపోతూ సోషల్ మీడియాలో అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.


 మరి కొంతమంది సినిమా అవకాశాల కోసం అందాలను ఎరగా వేస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎంత అందాల ఆరబోత చేస్తే అంత ఎక్కువగా అవకాశాలు దక్కించుకోవచ్చు అని మరికొంతమంది భావిస్తున్నారు. అందుకే ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ హాట్ లుక్స్ లో దర్శనమిస్తూ ఇక యూత్ అందర్నీ కూడా పగటి కల లోకి నెడుతున్నారు. ఇలా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలకు కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతుంది బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా. ఈ అమ్మడు ఇప్పటి వరకు హీరోయిన్ గా సంపాదించిన క్రేజ్ కంటే అటు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో సంపాదించిన క్రేజ్ కాస్త ఎక్కువ అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఈషా గుప్తా కరోనా వైరస్ బారిన పడింది.
 ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటుంది. అయితే అందాల ఆరబోత చేయడానికి ఎక్కడైతే ఏముంది అనుకుందో ఏమో.. ఏకంగా వైరస్ బారిన పడి చికిత్స తీసుకునే సమయంలో సెమీ న్యూడ్ లుక్స్ తో ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్టేసింది. ఇంకేముంది ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఇక బెడ్ పై బోర్లా పడుకుని అర్ధ నగ్నంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఇక ఈ హాట్ బ్యూటీ షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ చక్కెర్లు కొడుతున్నాయి. వామ్మో కరోనా వైరస్ సోకిన తర్వాత కూడా ఈ హాట్ ఫోటో షూట్ ల విషయంలో మాత్రం ఎక్కడా తగ్గేదే లేదు అంటుంది కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు ఈ ఫోటో చూసిన తర్వాత నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: