తెలుగులో బిగ్ బాస్ -2 లో సందడి చేసింది నటి నందిని రాయ్. ఇక తన అందాల ఆరిపోతతో కుర్రకారులను సరిగా పిచ్చెక్కిస్తోంది. వచ్చే ఎన్నో సంవత్సరాలు అయినా కూడా ఈ అమ్మడి క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదు. బిగ్బాస్ ముందు వరకు పెద్దగా గుర్తింపు లేని ఈ అమ్మడు ఆ తరువాత మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. సినిమాలలో , వెబ్ సిరీస్ లో మంచి ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ప్రస్తుతం నటిగా బిజీగా ఉన్నా లేకపోయినా మాత్రం సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో చాలా బిజీ గా ఉంటుందని చెప్పవచ్చు.


ఈ మధ్యకాలంలో ఇంస్టాగ్రామ్ ఆదాయం బాగా ఉన్నందువలన సెలబ్రిటీలు సైతం ఎక్కువ ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఇందులో భాగంగానే ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా సోషల్ మీడియాలో తన అందాల ప్రదర్శన చేస్తూ ఉన్నది. అందానికి అందంతో ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది నందిని రాయ్. ఈమె ఎంత స్కిన్ చేసినా కూడా చాలా అందంగానే కనిపిస్తుంది. అయితే ఈ ఫోటోలను చూసిన అభిమానుల సైతం మెచ్చుకుంటూ ఉన్నారు.సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ రెగ్యులర్గా ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది అందులో ఏ ఫోటో కూడా ఉండటం జరగదు. నందిని రాయ్ ఇది వలె గాలివాన అనే ఒక వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అంతేకాకుండా బుల్లితెర పై పలు చోట్ల కూడా కనిపిస్తూ మేపిస్తోంది. ప్రస్తుతం సినిమా ఆఫర్ల కోసం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి సినిమా ఆఫర్ల దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తెలుగులో ఈ అమ్మడు ఆఫర్లు దక్కించుకుంటూ మరొకవైపు ఇతర భాషలలో కూడా నటించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ ముద్దుగుమ్మ బికినీ ఫోటో షేర్ చేయడంతో ఈ ఫోటో నెట్ లో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: