
అయితే ఇప్పుడు తాజాగా.. లోకమత్ సర్వే గతంలో కూడా కర్ణాటక, తెలంగాణ ఎన్నికలలో కరెక్ట్ గా చెప్పిన సర్వేలో ఇది కూడా ఒకటి. గతంలో తెలంగాణలో ఎలక్షన్ సమయంలో లోకమత్ సర్వే చెప్పిన ప్రకారం కాంగ్రెస్ పార్టీకి.. 61 నుంచి 63 సీట్లు కాంగ్రెస్ పార్టీకి.. బిఆర్ఎస్ పార్టీకి 45 నుంచి 47 వస్తాయనీ.. బిజెపి పార్టీకి నాలుగు నుంచి ఐదు సీట్లు వస్తాయని.. ఎంఐఎం పార్టీకి 6 నుంచి ఏడు సీట్లు వస్తాయనీ ఇతరులు ఒకటి నుంచి రెండు సీట్లు గెలుచుకుంటారని తెలిపింది. ఈ సర్వే..
అయితే అప్పుడు బిఆర్ఎస్ పార్టీకి 39 వచ్చినాయి.. బిజెపి పార్టీకి 8 వచ్చినయి.. కాంగ్రెస్ పార్టీకి 64 వచ్చినాయి.. చెప్పిన వాటికంటే ఒక సీటు ఎగస్ట్రాన్ని వచ్చింది. ఓవరాల్ గా చూసుకుంటే ఒక మూడు ని ట్రై చేసింది లోకమత్ సర్వే.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి.. సర్వే తెలియజేస్తూ.. ఇప్పుడు 175 సీట్లకు గాను..117-120 స్థానాలు వైసిపి పార్టీకి.. టిడిపి కూటమికి 47 నుంచి 49 స్థానాలు వస్తాయని.. అంచనా వేశారు. తాజాగా జన్ మత్ పోల్ సర్వే తెలియజేసింది.. దీంతోపాటుగా నిన్న చాణిక్య సర్వే.. తమకు అనుకూలంగా వచ్చిన సర్వేకు ఈ సర్వే కూడా మరొక బూస్ట్ వంటిదని చెప్పవచ్చు.