ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది సర్వేలు సైతం రోజురోజుకి పుట్టుకొస్తున్నాయి.. ఇప్పుడు తాజాగా బిగ్ టీవీ సర్వే పుట్టుకొస్తోంది.. కర్ణాటక గతంలో తెలంగాణ కర్ణాటక విషయంలో సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇస్తున్నటువంటి సర్వే అచర ప్రకారం.. తెలుగుదేశం పార్టీకి .. టిడిపి జనసేన బిజెపి కూటమిలో భాగంగా 116 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.. వైసిపి పార్టీకి 59 స్థానాలు వస్తాయని అంచనా వేస్తోంది. టిడిపి పార్టీకి 69 స్థానాలు క్లియర్ మెజారిటీ ఉందని..20 టైట్ ఫిట్ ఉందని.. అలాగే జనసేన పార్టీ 8 స్థానాలు గెలుస్తుందని.. 8 స్థానాలు టైట్ ఉందని..బిజెపి మూడు స్థానాలు క్లియర్ గా ఉందని.. ఒక్క స్థానంలో ఎడ్జ్ ఉంది.. మొత్తం మీద నాలుగు స్థానాలలో గెలుస్తుందని అంచనా వేస్తోంది బిగ్ టీవీ సర్వే.


వైసీపీ పార్టీకి 39 స్థానాలు క్లియర్ గా ఉందని.. 20 స్థానాలలో ఎడ్జ్ ఉందని మొత్తం మీద 59  స్థానాలలో గెలుస్తుందంటూ అంచనా వేస్తోంది. కర్ణాటక ,తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో మా అంచనా కరెక్ట్ అన్నట్లుగా తెలియజేస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల వారీగా విషయానికి వస్తే..

1). శ్రీకాకుళం-10 గాను ..6 టీడీపి.. వైసిపి-0..4 స్థానాలలో టైట్ ఫిట్.


2). విజయనగరం లో ఒకటి కూటమి.. మూడు వైసీపీ పార్టీ.. ఐదు టఫ్ ఫైట్..

3). విశాఖపట్నంలో 7 టిడిపి పార్టీకి.. ఒకటి వైసీపీకి..7 లో టఫ్ ఫైట్.

4). ఈస్ట్ గోదావరి జిల్లాలో..11 టీడీపి.. మూడు వైసీపీకి.. 5 టఫ్ ఫైట్.

5). వెస్ట్ గోదావరి జిల్లాలో 7 టిడిపి..3 వైసిపి పార్టీకి..5 టఫ్ ఫైట్.


6). కృష్ణాజిల్లాలో -16 గాను..6 టీడీపి,5వైసీపీ..5 టఫ్ ఫైట్.

7). గుంటూరు జిల్లాలో..7 టిడిపి కూటమికి..5 వైసీపీ పార్టీకి..5 టఫ్ ఫైట్.

8). ప్రకాశం జిల్లా-6 టీడీపి,5 వైసీపీ..2 టఫ్ ఫైట్.

9). నెల్లూరులో పదికిగాను..3 టీడీపి..2 వైసిపికి..5 టఫ్ ఫైట్.

10). కడపలో 10 కిగాను..2 టిడిపి కూటమికి..2 వైసీపీకి..6 టఫ్ ఫైట్.

11). కర్నూలు జిల్లాల 14 గాను..6 టీడీపి కూటమి..6 వైసీపీ..2 టఫ్ ఫైట్.

12). అనంతపురం 7 కూటమి..4 వైసీపీ,3 టఫ్ ఫైట్.

13). చిత్తూరు జిల్లా 6 టీడీపి కూటమి,4 వైసీపీ..4 టఫ్ ఫైట్.

మరింత సమాచారం తెలుసుకోండి: