బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతున్న నటుడు షారుక్ ఖాన్ గురించి మనకి తెలిసిందే. ఐరహే ఈయన  ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన షారుక్ ఖాన్ గత మూడు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఇక  ఈయన ఇండస్ట్రీలో ఉంటూ పెద్ద ఎత్తున ఆస్తిపాస్తులను సంపాదించినట్లు తెలుస్తోంది. షారుక్ ఖాన్ కి బాగా విలువైన ఆస్తులు ఉన్నాయని సమాచారం.అయితే షారుక్ ఖాన్ ఆయన కుటుంబ సభ్యులు ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు.

 ఈయనకు ముంబైలో ఉన్నటువంటి మన్నత్ మాత్రమే కాకుండా ఢిల్లీ నుంచి దుబాయ్ వరకు ఎంతో విలాసవంతమైన ఇల్లు ఉన్నాయని తెలుస్తోంది. కాగా  ముంబైలో షారుక్ ఖాన్ ఉన్నటువంటి మన్నత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ ఇల్లు అంటే షారుక్ ఖాన్ కి ఎంతో ఇష్టం.ఇకపోతే  దాదాపు ఈ ఇంటి విలువ 200 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అంతేకాదు ఆరు అంతస్థుల ఎత్తు కలిగిన ఈ భవనాన్ని షారుక్ ఖాన్ తన ఇష్టానికి అనుగుణంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది.ఇదిలావుంటే షారూఖ్ ఖాన్ దుబాయ్ లోని పామ్ జుమేరాలో ఒక ప్రైవేట్ ద్వీపాన్ని కలిగి ఉన్నారు.ఇక  దీనికి షారుక్ ఖాన్ జన్నత్ అని పేరు పెట్టారు. అయితే దీని విలువ సుమారు 18 కోట్ల వరకు ఉంటుంది. అంతేకాదు లాస్ ఏంజిల్స్‌లో ఒక విశాలమైన విల్లాను కలిగి ఉంది, ఇది Airbnb-ది బెవర్లీ హిల్స్ లగ్జరీ చాటౌ సిటీ ఆఫ్ లైట్స్ నుంచి ఎంపిక చేశారు .

ఇందులో కూడా అన్ని సౌకర్యాలు కలిగి ఉంది.ఇకపోతే అలీబుగ్‌లోని షారుఖ్ ఖాన్ మరియు గౌరీ జానపద హెడ్ కోట్లు పెట్టి ఓ బంగ్లాను నిర్మించారు ఇందులో మీరు వీకెండ్ హాలిడేకి ఇక్కడికి రావడం లేదా ఏదైనా పార్టీలు అకేషన్ ఉన్నప్పుడు ఈ బంగ్లాలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అంతేకాక ఈ భవనంలో అన్ని సౌకర్యాలతో పాటు స్విమ్మింగ్ పూల్ హెలిపాడ్ సౌకర్యం కూడా ఉంది. షారుక్ ఖాన్ జన్మస్థలమైన ఢిల్లీలో కూడా ఒక ఖరీదైన ఇల్లు ఉంది.అయితే ఈ ఇంటిలోనే మొదటిసారిగా షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ కలుసుకున్నారు.ఇదిలావుంటే వీటితో పాటు షారుక్ ఖాన్ సెంట్రల్ లండన్‌లోని పార్క్ లేన్‌లో షారుఖ్ ఖాన్ 183 కోట్ల ఖరీదు చేసే ఒక బంగ్లాను కొనుగోలు చేశారు.అయితే  ఇక తరచూ షారుఖ్ ఖాన్ లండన్ వెళ్లినప్పుడు ఇక్కడే ఉంటారు.అయితే  ఇలా ఈయనకు ఢిల్లీ నుంచి దుబాయ్ మిగతా దేశాలలో కూడా ఎంతో ఖరీదైన బంగ్లాలు ఉన్నాయని చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: