తెలుగు స్టార్ హీరో లలో ఒకరు అల్లు అర్జున్.. మెగా వారసుడుగా ఇండస్ట్రీకి పరిచయం అయిన కూడా తన టాలెంట్ తో వరుస హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరో అయ్యాడు.ఇప్పుడు పుష్ప సినిమా తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు..బన్నీ డ్యాన్స్,స్టైల్ యువతను బాగా ఆకట్టుకుంటుంది.అందుకే అతనికి ఫ్యాన్స్ రెట్టింపు అవుతున్నారు...బన్నీ పై నిర్మాత దిల్ రాజు ఫైర్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి..దానికి కారణాలు ఏంటో ఒకసారి చుద్దాము..


తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రామానాయుడు, అశ్వినీదత్ ల తర్వాత ఆ రేంజ్ స్టార్డం అందుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు. సినిమా డిస్ట్రిబ్యూటర్ గా మొదలుపెట్టి 'దిల్' సినిమాతో ప్రొడ్యూసర్ గా మారాడు 'దిల్' రాజు..ఆ తర్వాత టాలీవుడ్ దాదాపు అందరి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించి సూపర్ హిట్స్ ఇచ్చాడు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి, తమిళ్ హీరో విజయ్ తో ‘వారసుడు’ సినిమా చేస్తున్న దిల్ రాజు తన కెరీర్ గురించి కొన్ని ఆశక్తికర విషయాలు వెల్లడించారు. తాను షూటింగ్ బాగా ఎంజాయ్ చేసిన సినిమా ‘ఆర్య’ అని, హార్ట్ కు టచ్ అయిన సినిమా ‘బొమ్మరిల్లు’ అని దిల్ రాజు అన్నారు.


అలాగే ప్రభాస్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాను కూడా అదే స్థాయిలో ఎంజాయ్ చేశానని నేను, ప్రభాస్ కొట్టుకునే వాళ్లమని దిల్ రాజు చెప్పుకొచ్చారు. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాను కూడా అదే స్థాయిలో ఎంజాయ్ చేశానని నేను, ప్రభాస్ కొట్టుకునే వాళ్లమని దిల్ రాజు చెప్పుకొచ్చారు..నేను ఆ టైం లో చాలా టెన్షన్ పడ్డానని ఆ తర్వాత అల్లు అర్జున్ కూల్ గా వాటర్ లో నుంచి బయటకు వస్తే నువ్వు హీరో నీ గురించి నువ్వు ఏమని అనుకుంటున్నావని అడిగానని దిల్ రాజు అన్నారు..మొత్తానికి అప్పుడు అన్న మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి..ఇకపోతే ప్రస్తుతం వీరిద్దరు పుష్ప 2 సినిమాను చేస్తున్నారు. ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: