
యముడు చేతిలో దాదాపుగా పది సినిమాలకు పైగా ఉన్నట్టు సమాచారం.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. ప్రస్తుతం వరుస సినిమాలతో అసలు ఖాళీగా లేదు నిజానికి ఇంట్లో కంటే నేను ఎక్కువగా సెట్లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నానంటూ సరదాగా తెలియజేసింది. ముఖ్యంగా నేటితరం ప్రేక్షకులు సినిమా విడుదలయ్యాయి అంటే మొదటి రోజు టికెట్లను హీరోల కోసమే కొంటున్నారు నేను ఈ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాను సినిమాలు నాకు ఎక్కువ ప్రాధాన్యత ఉండాలని అలా ఉండాలి ఇలా ఉండాలి అనే కండిషన్లు అసలు పెట్టలేదని తెలుపుతోంది శ్రీ లీల.
తన కెరీయర్లో తను గుర్తుండిపోయే పాత్ర మాత్రమే చేయాలనుకుంటున్నానని తెలిపింది ప్రతి చిత్రంలో కూడా విభిన్నంగా నటించాలని కోరుకుంటూ ఉంటాను ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నాను ఒక్క రోజు కూడా ఖాళీగా సమయం దొరకలేదు అంటూ తెలుపుకొచ్చేది. ముఖ్యంగా తన వర్క్ తాను చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నానని తెలిపింది. తను ఒప్పుకున్న చిత్రాలన్నీ కూడా పూర్తి చేయాలని ఉద్దేశంతో చాలా కష్టపడుతున్నారని తెలుపుతోంది శ్రీ లీల. రోజుకి రెండు షిప్ట్ లలో పనిచేస్తున్నానని తెలుపుతోంది. ప్రస్తుతం శ్రీ లీలా చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.