తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీతిసింగ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. స్టార్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ మొదట మోడల్ గా తన కెరీర్ ని మొదలు పెట్టింది. ఆ తరువాత కన్నడ చిత్రం గిల్లి అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది.. కానీ తెలుగులో మాత్రం మొదట కెరటం, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలతో మంచి విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత టాలీవుడ్ దర్శక నిర్మాతల కంట్లో పడడంతో ఈమెకు వరుసగా ఆఫర్లు వెలుపడ్డాయి.

ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేకపోవడంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ వైపుగా అడుగులు వేసింది. అక్కడ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సరైన సక్సెస్ మాత్రం రాలేదని చెప్పవచ్చు. టాలీవుడ్లో స్టార్ హీరోల చిత్రాలలో నటించిన రకుల్ ప్రీతిసింగ్ కి ఈమధ్య అవకాశాలు రాకపోవడంతో ఈమె పేరును టాలీవుడ్ ప్రేక్షకులు మరిచిపోయేలా ఉన్నారు. కానీ రకుల్ ప్రీతిసింగ్ మాత్రం తెలుగులోకి కమ్ బ్యాక్ ఇవ్వాలని పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్న సరైన సక్సెస్ మాత్రం రాలేకపోతోంది. రకుల్ ప్రీతిసింగ్ 2021లో బాలీవుడ్ నిర్మాత జాకి భగ్నానితో ప్రేమలో ఉన్నట్లు తెలియజేయడం జరిగింది.

గత కొద్దిరోజులుగా వీరి పెళ్లి గురించి పలు రకాల రూమర్సు వినిపిస్తూనే ఉన్నాయి.. సోషల్ మీడియాలో నిత్య గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తున్న రకుల్ ప్రీతిసింగ్ తాజాగా బ్లాక్ దుస్తులను వైట్ లైన్స్ ఉన్న స్లీవ్ లెస్ దుస్తులను ధరించి తన యద అందాలను హైలైట్ అయ్యేలా చేస్తూ అందాలను ఆరబోస్తోంది. ముఖ్యంగా మెడలో ఉన్న నెక్లెస్ ఈమె అందాన్ని మరింత రెట్టింపు చేసేలా కనిపిస్తోంది. ముఖ్యంగా మ్యాచింగ్ బ్యాగు తో పాటు చేతికి రింగ్స్ కూడా హైలైట్ గా కనిపిస్తున్నాయి. రకుల్ ప్రీతిసింగ్ తన బాడీ ఫిట్నెస్ విషయంలో ఎక్కువగా కేర్ తీసుకుంటుంది. అందుకే గంటల తరబడి జిమ్ములు కష్టపడుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: