
రోజా కెరీర్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. రోజా రాజకీయాలకు గుడ్ బై చెప్పి సినిమాలు, టీవీ షోలకు పరిమితం అయితే బాగుంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. రోజా ఎన్నికల ఫలితాల తర్వాత కూడా మారకపోతే ఎలా అంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
రోజా నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లకు ఓకే చెప్పాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రోజా భవిష్యత్తులో భారీ సంచలనాలు సృష్టిస్తారో లేదో చూడాల్సి ఉంది. రోజా తను చేసిన పొరపాట్ల వల్ల ఇండస్ట్రీలో సైతం మంచి ఆఫర్లను సొంతం చేసుకునే విషయంలో ఫెయిల్ అవుతున్నారు. రాబోయే రోజుల్లో రోజా అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.
రోజా తన నేచర్ ను మార్చుకోవాల్సిన అవసరం ఉందని నెటిజన్లు సైతం సూచిస్తున్నారు. విమర్శలకు తావివ్వకుండా రోజా ముందడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉంది. రోజా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతున్నాయి. రోజా సోషల్ మీడియాలో సైతం ఊహించని స్థాయిలో పాపులారిటీని పెంచుకోవడం గమనార్హం. ఒకప్పుడు రోజా ఐరన్ లెగ్ అని తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే వైసీపీ తరపున రెండుసార్లు గెలిచిన తర్వాత ఆ విమర్శలు అన్నీ మాయమాయ్యయి. అయితే సొంత జిల్లా నేతలే వ్యతిరేకంగా వ్యవహరించడం రోజా పాలిట శాపంగా మారుతోందని తెలుస్తోంది.