సుప్రీత ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సురేఖ వాణి కూతురుగా సుప్రీత తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. సుప్రీత ఇంతవరకు ఎలాంటి సినిమాలలో నటించనప్పటికి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తన అందంతో అభిమానుల మనసులను దోచుకుంది. సుప్రీత పలు వెబ్ సిరీస్ లలో మాత్రమే నటిస్తూ మంచి గుర్తింపును అందుకుంటుంది. త్వరలోనే ఈ భామ సినీ రంగంలోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా అనేక రకాల వార్తలు ప్రచారం అయ్యాయి.


 గతంలోనూ సురేఖవాణి కూడా తన కూతురు త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని అనౌన్స్ చేసింది. కానీ ఇప్పటివరకు సుప్రీత ఎలాంటి సినిమాలలో నటించలేదు. గత కొద్ది రోజుల క్రితమే ప్రముఖ నటుడు అమర్ దీప్, సుప్రీత ఇద్దరు కలిసి ఓ సినిమా పూజా కార్యక్రమంలో కలిసి పాల్గొన్నారు. త్వరలోనే వీరిద్దరూ కలిసి సినిమాలో నటించబోతున్నారట. ఆ సినిమా ప్రేక్షకులను ఏమైనా ఆకట్టుకుంటుందో చూడాలి. ఇదిలా ఉండగా..... సురేఖ వాణి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.

తనకు సంబంధించిన ప్రతి ఒక్క ఫోటోను, వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి క్షణాల్లోనే వైరల్ అవుతాయి. సుప్రీత తనకు సమయం దొరికినప్పుడల్లా వెకేషన్స్ కి వెళ్తూ చాలా ఎంజాయ్ చేస్తుంది. అక్కడ తాను ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ను అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే సుప్రీత మంచు కొండల్లో కొన్ని ఫోటోలు దిగింది. ఆ ఫోటోలలో సుప్రీత పింక్ కలర్ సారీ కట్టుకొని స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించింది. ఆ ఫోటోలో సుప్రీత చాలా హాట్ గా తన నడుము అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.


ఆ ఫోటోలను సుప్రీత తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇంత ఓవర్ గా ఎక్స్పోజింగ్ చేయడం అవసరమా అంటూ నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. మరి కొంతమంది చాలా అందంగా, హాట్ గా ఉన్నావని పొగుడుతున్నారు. ఈ కామెంట్ల పైన సుప్రీత ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: