అల్లు అర్జున్ టైం అస్సలు బాగోలేనట్లు జనాలు మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం రీసెంట్గా అల్లు అర్జున్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ను మీట్ అవ్వడమే . అల్లు అర్జున్ - అమీర్ ఖాన్ ని మీట్ అవ్వడం  పట్ల సోషల్ మీడియాలో ఎంత రచ్చ రంబోలా చేస్తున్నారో కొంతమంది హీరోల ఫ్యాన్స్ అందరికీ తెలిసిన విషయమే . అయితే ఇప్పుడు తెరపైకి మరొక న్యూస్ హైలెట్గా మారింది. మనకు తెలిసిందే ఇండియా - పాకిస్తాన్ మధ్య వార్ ఎంత హీట్ పెంచేస్తుందో.  జమ్మూ అండ్ కాశ్మీర్ బార్డర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితుల్లో నెలకొన్నాయి .


అయితే ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ మిస్సైల్స్ ను సమర్ధవంతంగా తిప్పి కొడుతుంది . అసలు ఇండియాలోనికే రాకుండా ఆ మిస్సయిల్స్ ను పాకిస్తాన్లోనే పేల్చేస్తుంది. అంతలా కష్టపడుతుంది ఇండియన్ ఆర్మీ.  ఇండియన్ ఆర్మీ ఈ విధంగా ప్రజల క్షేమం కోసం తిండి నిద్ర మానేసి కష్టపడుతున్న విధానం చూసి ప్రతి ఒక్కరు కూడా భారత్ ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నారు . కొంతమంది స్టార్స్ ఓపెన్ గానే వాళ్ళ కష్టాన్ని ప్రశంసిస్తున్నారు . అయితే కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న బాలీవుడ్ హీరోలు మాత్రం అస్సలు నోరే విప్పడం లేదు.



మరీ ముఖ్యంగా అమీర్ ఖాన్.. షారుక్ ఖాన్ .. సల్మాన్ ఖాన్..  సైఫా అలీ ఖాన్ నోరు విప్పకపోవడం పట్ల సోషల్ మీడియాలో ఫుల్ నెగిటివిటీ ఏర్పడిపోయింది . అయితే ఇప్పుడు వాళ్ళ సినిమాలను బ్యాన్ చేయాలి అంటున్నారు జనాలు . మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ -అట్లీ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అమీర్ ఖాన్ అన్న టాక్ వినిపించింది . అలా వినిపించిందో లేదో బన్నీ మీట్ అయ్యాడో లేదో .. వెంటనే బన్నీకి నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది . ఈ సినిమా నుంచి అమీర్ ఖాన్ ను తీసేయకపోతే అల్లు అర్జున్ - అట్లీ సినిమాను టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాన్ చేయాలి అంటున్నారు జనాలు . అమీర్ ఖాన్ తీసేస్తే ఈ సినిమా ప్రశాంతంగా ముందుకు వెళ్తుందని ..లేదు అంటే  అమీర్ ఖాన్ ఈ ఆపరేషన్ సిందూర్ పై రియాక్ట్ అయిన కూడా సినిమా సమర్థవంతంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది అని ..అమీర్ ఖాన్ ఏ మాత్రం ఆపరేషన్ సిందూరపై రియాక్ట్ కాకపోయినా వేరే లెవెల్ లో ఆయనకు టార్చర్ మొదలవుతుంది అని ..బన్నీ మేల్కొని ఈ సినిమా నుంచి అమీర్ ఖాన్ ను తీసేస్తే బెటర్ అంటున్నారు జనాలు . దీంతో బన్నీ సినిమాకి ఊహించిన చిక్కులు మొదలయ్యాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: