ఈ మధ్య కాలంలో యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న అనేక మంది ఆ తరువాత బుల్లి తెరపై అవకాశాలను దక్కించుకుం టూ , ఆ తర్వాత సినిమాలలో అవకాశాలను దక్కించుకున్న వారు అనేక మంది ఉన్నా రు. అలాంటి వారిలో అలేఖ్య హారిక ఒకరు . ఈ ముద్దు గుమ్మ యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ షో ద్వారా ఈమెకు తెలుగు బుల్లి తెర ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.

ఇకపోతే ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. ఇకపోతే ఇప్పటికే అనేక సార్లు అలేఖ్య తనకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా ఫోటోలు సూపర్ గా వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లూ కలర్ శారీని కట్టుకొని , మెరూన్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర పవిటను కాస్త పక్కకు జరిపి తన హాట్ నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇక ఈ చీర కట్టులో తన నడుమ అందాలు ప్రదర్శితం అయ్యేలా హారిక ఇచ్చిన స్టిల్స్ అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: