
ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ న్యూస్ బయటకు వచ్చింది . కాగా ఇలాంటి మూమెంట్లోనే తారక్.. ఫ్రెండ్షిప్ ని నమ్ముకుని 50 కోట్లు బొక్క పెట్టుకున్నాడు అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. తారక్ ఫ్రెండ్షిప్ అంటే చాలు గుడ్డిగా నమ్మేస్తాడు. ఈ విషయాన్ని చాలామంది స్టార్స్ పరోక్షకంగానే ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు . మరి ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఆయన కెరియర్ స్టార్టింగ్ నుంచి తోడుగా ఉన్న ఒక స్టార్ పర్సన్ అంటే జూనియర్ ఎన్టీఆర్కి మహామహా ఇష్టం . అయితే అతగాడు మాత్రం తారక్ ని కేవలం డబ్బు పరంగానే వాడుకుంటూ వచ్చాడు. తారక్ ఒకానొక టైం లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టేసాడు . ఎంతలా అంటే తారక్ అకౌంట్ లో కోట్లకి కోట్లు డబ్బు వచ్చి చేరాయి . అలాంటి మూమెంట్ లోనే ఆ హీరో తారక్ కి ఎరవేసి మరి డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టీంచేశారట .
అంతేకాదు బిజీ ఏరియాలో ల్యాండ్ అంటూ తారక్ ను నమ్మించి మొత్తంగా 50 కోట్లు తీసుకొని చీట్ చేశారట . ఆ డబ్బులతో ఆ స్టార్ ల్యాండ్ కొనకపోగా ఫుల్ జల్సాలు చేసి తారక్ పేరు చెప్పి పలువురు సినీ ఇండస్ట్రీ ప్రముఖుల చేత డబ్బులు తీసుకొని తారక్ పరువు పోయేలా తారక్ నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు ఈ తెలుగు స్టార్ . అంతేకాదు పొలిటికల్ పరంగా కూడా తారక్ కంటే పడని వారితో చేతులు కలిపి తారక్ పేరుని పొలిటికల్ పరంగా కూడా డౌన్ ఫాలో అయ్యేలా ఆయన గురించి చెడుగా బ్యాక్ గ్రౌండ్ లో మాట్లాడి తారక్ ఇమేజ్ ని మొత్తం డ్యామేజ్ చేసేసారట . ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకుని దూరం పెట్టడమే కాకుండా అతని వల్ల నష్టపోయిన జనాలకు ఆయన పేరు చెప్పి మోసం చేసిన కారణంగా తారక్ నే డబ్బులు మొత్తం కూడా క్లియర్ చేసేసారట . తారక్ చాలా చాలా మంచి మనిషి . ఎంత మంచి మనిషి అంటే ఎదుటి వాళ్ళు తప్పు చేసిన సరే ఆ తప్పును క్షమిస్తూ వెళ్ళిపోతాడు కానీ ఫ్రెండ్షిప్ పేరుతో మోసం చేస్తే మాత్రం జన్మలో దగ్గరికి రానివ్వడు. ఆ స్టార్ పర్సన్ మోసం చేసిన కారణంగా ఇప్పటివరకు ఎన్టీఆర్ ఆయన కాంపౌండ్లోకి అడుగుపెట్టనివ్వలేదు . తెలుగు స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ని మోసం చేశాడు అంటూ నందమూరి అభిమానులు ఎప్పుడు అతగాడిని బూతులు తిడుతూనే ఉంటారు..!