
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న సినిమాల లో మోస్ట్ ఎవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు కూడా ఒకటి .. గత కొన్ని నెలలు గా ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తుంది .. అలాగే ఈ సినిమాల్లో పవన్ కళ్యాణ్ కు జంటగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది .. అలాగే ఈ సినిమా ని దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే .. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానుల కు ఇప్పుడు రిలీజ్ డేట్ టైం దగ్గర పడుతుంది . దాదాపు జూన్ లోనే సినిమా రిలీజ్ ఉంటుంద నే టాక్ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది .. నెట్టింట వైరల్ అవుతున్న అప్డేట్ ప్రకరం ..
ఈ సినిమాను జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది . దీంతో పాటు గా ఈ సినిమా అవైటెడ్ ట్రైలర్ పై కూడా సాలిడ్ బజ్ ఇప్పుడు గట్టి గా వినిపిస్తుంది .. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే వీరమల్లు ట్రైలర్ ఊహించిని రేంజ్ లో ఉందని తెలుస్తుంది . చిత్ర యూనిట్ ఒక స్టన్నింగ్ ట్రైలర్ కట్‌ని రెడీ చేశారట .. రిలీజ్ తర్వాత ఈ ట్రైలర్ డెఫినెట్ గా అందరి ని మెప్పించే విధంగా ఉంటుంద ని సాలిడ్ రిపోర్ట్స్ అయితే ఇప్పుడు బయటి కి వస్తున్నాయి .. ఇలా మొత్తాని అయితే హరిహర వీరమల్లు ట్రైలర్ ఇప్పుడు అంత పాజిటివ్ గానే అంతా కనిపిస్తుంది .. ఇక మరి చూడాలి ఈ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ..