టాలీవుడ్ స్టార్ హీ  రో ల లో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ , బాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన నటులలో ఒక రు అయినటు వంటి హృతిక్ రోషన్ ఇద్దరూ కలిసి వార్ 2 అనే సినిమాలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న ఇద్దరు నటులు నటిస్తున్న మూవీ కావడం , ఇప్పటికే వార్ మూవీ సూపర్ హిట్ కొట్టి ఉండటం , ఆ మూవీ కి కొనసాగింపు గా రూపొందిన సినిమా కావడం తో ఈ మూవీ పై ప్రేక్షకు ల్లో భారీ అంచనాలు మొదటి నుండి నెలకొని ఉన్నాయి.

ఇకపోతే నిన్న జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఆధ్యాంతం ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సినిమా టీజర్ సూపర్ గా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా భారీగా పెరిగాయి. ఈ మూవీ టీజర్ ఓ విషయంలో మాత్రం అత్యంత వెనుకబడిపోయింది. అది ఎందులో అనుకుంటున్నారా ..? ఈ మూవీ టీజర్ ఫాస్ట్ గా 100 కే లైక్ లను సాధించే విషయంలో చాలా వెనుకబడిపోయింది.

మూవీ టీజర్ 100 కే లైక్స్ ను సాధించడానికి గంట సమయం తీసుకుంది. ఈ మూవీ టీజర్ కు విడుదల అయిన 60 నిమిషాల్లో 100 కే లైక్స్ వచ్చాయి. ఈ మూవీ టీజర్ అత్యంత వేగంగా 100 కే లైక్స్ సాధించిన తెలుగు సినిమా టీజర్ల విషయంలో కూడా అత్యంత వెనుకబడిపోయింది. ఇలా ఈ మూవీ టీజర్ అద్భుతంగా ఉన్న వేగంగా 100 కే లైక్లను సాధించే విషయంలో మాత్రం చాలా వెనకబడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: