
మరీ ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో అజయ్ దేవగన్ హీరోయిన్ టబుకు సంబంధించిన ఒక రొమాంటిక్ వీడియో బాగా వైరల్ అవుతుంది. దానికి కారణం బాలీవుడ్ కె ఆర్ కె . ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .అందరికీ బాగా తెలిసిన వ్యక్తి. రీసెంట్గా ఈ కె ఆర్ కె అజయ్ దేవగన్ హీరోయిన్ టబ్బులకు సంబంధించిన ఒక రొమాంటిక్ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. " ఇంట్లో ఇల్లాలు ఉండి బయట ప్రియురాలు ఉంటే ఇంత ఆనందంగా ఉంటారు ఒక వ్యక్తి అనే విధంగా క్యాప్షన్ పెడుతూ.. ఆ క్లిప్పింగ్ చూస్తే అర్థమవుతుంది " అంటూ షేర్ చేశారు .
దీనితో వెంటనే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది . దీనిపై జనాలు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. స్టోరీ బాగుంది బ్రో కానీ అది నిజం కాదు .. వాళ్ళిద్దరూ చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ అని కొందరు అంటుంటే ..ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం ఇలా రాసుకుని పూసుకుని తిరగాలా..? నాన్సెన్స్ అంటూ మరికొందరు.. పాపం వీడిని ఎలా భరిస్తుందో..?? అంటూ మరికొందరు నోటికి వచ్చిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు ఏకంగా వెంకటేష్ సినిమాలోని డైలాగ్ ను అజయ్ దేవగన్ కి వర్తింపజేసేలా కామెంట్స్ పెడుతున్నారు . ఇంట్లో ఇల్లాలు ప్రెస్ మీట్ లో ప్రియురాలితో సరసాలు.. వారెవ్వా.. భలే ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు అంటూ క్రేజీ క్రేజీ కామెంట్స్ తో పిచ్చెక్కించేస్తున్నారు. కొంతమంది ఈ వీడియో పట్ల నెగటివ్ గా కూడా మాట్లాడుతున్నారు . ఈ వీడియో చాలా రొమాంటిక్గా ఉంది అని అజయ్ దేవగన్ మంచి రొమాంటిక్ ఫెలో అని కూడా కామెంట్స్ చేస్తున్నారు..!!