ఈ రీసెంట్ టైమ్స్ లో ఓటీటీ సంస్థలు బాగా తెలివి మీరి ప్రవర్తిస్తున్నాయి .. సినిమాలను సరిగ్గా కొనటం లేదు .. రిలీజ్ కు ముందే ఓటీటీ డీల్ క్లోజ్ చేయటం చాలా కష్టంగా తయారైంది .. ఇలాంటి పరిస్థితుల్లోనూ నితిన్ తమ్ముడు నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ కి మంచి బేరం సెట్ అయింది .. తమ్ముడు ఓటీటీ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది .. సాధారణంగా దిల్ రాజు బ్యానర్ లో వచ్చే సినిమాలన్నీ ఎక్కువగా అమేజాన్‌కి వెళ్తాయి .. అయితే ఈసారి మాత్రం నెట్ ఫ్లిక్స్ దగ్గరకు వెళ్ళాడు దిల్ రాజు ..


సినిమాను చూపించు మరి తన ఓటీటీ డీల్ ను క్లోజ్ చేశారట .. అలాగే  సాటిలైట్ రైట్స్ ని కూడా స్టార్ మా దక్కించుకుంది .. ఇలా నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ రూపంలోనే రూ. 38 కోట్లు రాబట్టినట్టు తెలుస్తుంది .. అలాగే ఈ సినిమాపై దాదాపు రూ. 75 కోట్లు బడ్జెట్ పెట్టారు .. ఇక ఇప్పుడు మిగిలిన రూ. 37 కోట్లు థియేటర్ నుంచి రావాలి .. ఈ రీసెంట్ టైమ్స్ లో నితిన్ వరుస  ఫ్లాపులు ఉన్నాడు .. ఎన్నో ఆశలు పెట్టుకున్న  ‘రాబిన్ వుడ్’ కూడా బాగా రాడ్డు దింపింది .. ఇక ఇప్పుడు తమ్ముడు కూడా వాయిదాలు పడుతూ వచ్చింది ..


ఇక  ఇలాంటి సమయంలో కూడా నాన్ థియేట్రిక‌ల్ రైట్స్  పేరుట మంచి వ్యాపారమే చేసింది ఈ మూవీ .. వేణు శ్రీరామ్ ట్రాక్ రికార్డ్ బాగుండటం , దిల్ రాజు సంస్థ కావటం తో ఓటీటీల్ మంచిగా క్లోజ్ అయింది .. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఓకే అనిపించుకుంది .. ఇక ఇప్పుడు ఈ నెల 28న రెండో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేస్తున్నార ని  తెలుస్తుంది  .. అలాగే ప్రమోషన్లను కూడా ఎంతో కొత్తగా చేయాలని దిల్ రాజు కూడా చూస్తున్నారు .. ఈ వారం నుంచి తమ్ముడు పబ్లిసిటీ పనులు కూడా మొదలయ్యే అవకాశం ఉంది .

మరింత సమాచారం తెలుసుకోండి: