
కాగా రీసెంట్గా ఇలియానా తన రెండో కొడుకుని పరిచయం చేస్తూ ఇన్స్టా లో పోస్ట్ పెట్టింది . ఈ పోస్ట్ సెకండ్స్ లోనే వైరల్ గా మారిపోయింది . టాలీవుడ్ ఇండస్ట్రిలో స్టార్ హీరోయిన్గా తనకంటూ స్పెషల్ ఇమేజె క్రియేట్ చేసుకున్న ఇలియానా తెలుగుతో పాటు తమిళం - హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాలలో నటించింది . అంతేకాదు కుర్రాళ్లకి ఈమె అంటే పిచ్చి పిచ్చి. తెలుగు ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ పెద్ద పెద్ద హీరోల అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది . ప్రభాస్ - ఎన్టీఆర్ - పవన్ కళ్యాణ్ - రవితేజ లాంటి స్టార్ హీరోల తో నటించి ఆమె కంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నింది.
అయితే కెరియర్ పీక్స్ లో ఉండగానే రాంగ్ డెసీషన్స్ తీసుకుంది ఇలియానా. పెళ్లి కాకుండా 2023లో బిడ్డకు జన్మనిచ్చింది . అంతేకాదు ఇప్పుడు మరోసారి తలైంది . ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ వేదిక షేర్ చేస్తూ తన రెండో కొడుకు పేరు కేను రాఫ్ డోలన్ అంటూ అందరికీ పరిచయం చేసింది. ప్రస్తుతం ఇలియానా షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె కి అభిమానులు సినీ తారలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఇలియానా మైకేల్ డోలన్ అనే వ్యక్తిని ప్రేమించింది . వీళ్లు డేటింగ్ లో ఉన్నారు. పెళ్లి కాకుండానే 2023లో ఓ బాబుకి జన్మ ని ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు మరోసారీ అభిమానులకి గుడ్ న్యూస్ అందించింది..!!