పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మూడు పెళ్లిళ్లలో మొదటి భార్యకు పిల్లలు పుట్టకముందే విడాకులు ఇచ్చేశారు. ఇక రెండో భార్య హీరోయిన్ రేణు దేశాయ్ తో అకిరా నందన్, ఆద్యా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఇక రేణు దేశాయ్  కి విడాకులు ఇచ్చాక అన్నా లెజ్నోవాతో కూడా పవన్ కళ్యాణ్ కి పోలేనా అంజనా పవనోవా అనే కూతురు, మార్క్ శంకర్ పవనో విచ్ అనే కొడుకు ఉన్నారు.అలా పవన్ కళ్యాణ్ కి మొత్తంగా నలుగురు పిల్లలు ఉన్నారనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే అలాంటి పవన్ కళ్యాణ్ కొడుకు పుట్టుకపై ఒక నెటిజన్ దారుణమైన పోస్ట్ పెట్టారు.ఆ పోస్ట్ చూసి మెగా అభిమానులు పవర్ స్టార్ అభిమానులు అందరూ ఆ వ్యక్తి దొరికితే కుమ్మేద్దాం అనే రేంజ్ లో కామెంట్లు పెడుతున్నారు.

మరి ఇంతకీ ఆ కామెంట్ ఏంటంటే.. రీసెంట్ గా సత్యరాజ్ పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఓ చిన్న ఇష్యూ నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ తమిళనాడు బహిరంగ సభలో పాల్గొన్న సమయంలో చేసిన కామెంట్లపై బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్ర చేసిన సత్యరాజ్ కౌంటర్ ఇస్తూ దేవుడు పేర్లు చెప్పి ఓట్లు సంపాదించాలనుకోకు.. నీవు చెప్పిన మాటలు తమిళనాడులో పనిచేయవు.. తమిళ ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు అంటూ కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ కౌంటర్ పై పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు సత్య రాజ్ ని ఏకీపారేస్తూ ఓ అమ్మాయిని అడాప్ట్ చేసుకొని ఆమెనే మళ్లీ వివాహం చేసుకున్నావు..ఇదేనా నువ్వు నమ్మే సిద్ధాంతం అంటూ పోస్ట్ పెట్టాడు.

అయితే ఈ పోస్ట్ కింద MB&Jagan అనే X ఐడి తో ఒక నెటిజన్ షాకింగ్ పోస్ట్ పెట్టారు.ఆ పోస్టులో పావలా గాడు ఆ కొడుకు నాకు పుట్టలేదని రేణుక మీద కేసు పెట్టాడు మీకు ఎవరికైనా తెలుసా అంటూ పెట్టారు.అయితే ఈ పోస్టులో పవన్ కళ్యాణ్ అనే పేరుని డైరెక్ట్ గా వాడకుండా పావలా గాడు రేణుక అంటూ అకిరా నందన్ పుట్టుకపై వివాదాస్పద పోస్ట్ పెట్టాడు.దీంతో పవన్ కళ్యాణ్  అభిమానులు ఆ పోస్ట్ పెట్టిన వ్యక్తిపై మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: