
మంచు విష్ణు హీరో గా .. మహాభారత డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం లో మంచు ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్టు గా ప్రేక్షకులు ముందుకు వచ్చిన కన్నప్ప మూవీ మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ బిగ్గెస్ట్ క్రేజీ పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ కి బాక్సాఫీస్ దగ్గర ఊహించని విధంగా సాలిడ్ బ్లాక్ బాస్టర్ టాక్ తో మొదలైంది . అయితే కన్నప్ప సినిమా మొదటి షో తోనే డీసెంట్ బుకింగ్స్ ని అందుకుంది . అయితే ఒరిజినల్ టాక్ వచ్చేసరికి మ్యాట్నీ , ఫస్ట్ షో , సెకండ్ షోలు బుకింగ్స్ కూడా మరో లెవల్ కు వెళ్లాయి .
ఇలా డే 1న్ మాత్రం కన్నప్ప ఒక సెన్సేషనల్ స్టార్ట్ తోనే మొదలైందని చెప్పవచ్చు .. ఇక గత 24 గంటల్లో లక్ష 75 వేలకి పైగా టికెట్స్ ఈ సినిమాకి బుక్ మై షోలో అమ్ముడైపోయాయి . అలాగే దీని తో మంచు విష్ణు కెరియర్ లోనే ఒక ఊహించని నెంబర్ కూడా ఇప్పుడు రాబోతున్నట్టు కూడా క్లారిటీ వస్తుంది . ఇక మరి చిత్ర యూనిట్ ఎంతవరకు వసూళ్లు ప్రకటిస్తారో చూడాలి .. అలాగే ఈ సినిమా లో ప్రభాస్ , అక్షయ్ కుమార్ , మోహన్లాల్, హీరోయిన్గా ప్రీతి ముకుందన్ కూడా ఎంతో కీలకమైన పాత్రలో నటించారు . అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమాలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు .
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు