తెలుగు చిత్ర పరిశ్రమ లో చాలామంది హీరోయిన్లు తమ అదృష్టని పరీక్షించుకుంటున్నారు .. అందులో కొంతమంది మాత్రమే భారీ క్రేజ్ తెచ్చుకుంటూ దూసుకుపోతున్నారు . అలాంటి హీరోయిన్లు ప్రగ్యా జైస్వాల్  కూడా ఒకరు . మధ్యప్రదేశ్ కు చెందిన ఈ బ్యూటీ .. తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా చాలా సినిమాలు చేసింది .. సినిమాల్లోకి అడుగు పెట్టే కంటే ముందే మోడల్గా రానుంచి ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది .


ఈ క్రమంలోని 2015వ సంవత్సరంలో కంచే సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది .. అయితే అంతకంటే ముందే రెండు సినిమాల్లో నటించిన కంచె సినిమతో నే ఈమెకు మంచి పేరు వచ్చింది .. అలాగే ఆ సినిమా తర్వాత ఆడపా తడపా సినిమాలు చేసినప్పటికీ .. బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించి భారీ విజయం అందుకుంది .. ఇప్పుడు అఖండ 2 లో కూడా ప్రగ్యా నటిస్తుంది .. ఇలా సినిమాలు చేస్తున్న ఎప్పుడు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటుంది ఈ అందాల బ్యూటీ ..

రీసెంట్ గానే బికినీలో కూడా కనిపించి నానా రచ్చ చేసింది .. ఇక‌ ఇప్పుడు తాజాగా ఓ ఈవెంట్ కు బ్లాక్ డ్రెస్ లో వెళ్లి హాట్ బాంబుగా నిలిచింది ప్రగ్యా జైస్వాల్ .. అలాగే ఈ పార్టీలో తన ప్రైవేట్ భాగాలు కనిపించేలా డ్రెస్ వేసుకుని మరి .. అందరినీ ఆకట్టుకుంది .. అయితే ఈ క్రమంలోనే కొంతమంది మీడియాకు సంబంధించిన వ్యక్తులు ఫోటోలు , వీడియోలు తీస్తుంటే మాత్రం వాళ్ళపై కాస్త సీరియస్ అయింది .. మొన్న సమంత కూడా ఇదే తరహాలో మీడియా పై వ్యవహరించిన‌ విషయం తెలిసిందే .. ఇక ఇప్పుడు ప్రగ్యా జైస్వాల్ కూడా అదే రూట్లో కనిపించింది .. ఇక దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ..

మరింత సమాచారం తెలుసుకోండి: