టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ అనసూయకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. యాంకర్ అనసూయ నటిగా కూడా ఎన్నో విజయాలను అందుకున్నారు. తాజాగా ఈ స్టార్ యాంకర్ ఆన్ లైన్ లో మోసపోవడం హాట్ టాపిక్ అవుతోంది. తనకు ఎదురైన అనుభవం గురించి అనసూయ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం టీవీ షోలకు దూరంగా ఉన్న అనసూయ పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.

సొంతంగా దుస్తులు అమ్ముతున్నామని చెప్పి  అప్పనంగా డబ్బులు కొట్టేస్తున్నారని సదరు క్లోతింగ్  వెబ్ సైట్ పై ఆమె  ఫైర్ అయ్యారు.  గత కొంతకాలంగా చాలామందికి  ఈ తరహా  అనుభవాలు ఎదురవుతున్నాయి.  ఫోటోలలో  అద్భుతంగా కనిపించిన దుస్తులు డెలివరీ తర్వాత ఏ మాత్రం క్వాలిటీ లేకుండా కనిపిస్తూ ఉండటం గమనార్హం   ఈ తరహా ఇన్ స్టాగ్రామ్ పేజీలపై  ప్రభుత్వం సైతం  ఫోకస్ పెట్టాల్సి ఉంది.

సోషల్ మీడియా ద్వారా మోసాలు అంతకంతకూ  పెరుగుతూ  ఉండటం  హాట్ టాపిక్ అవుతోంది.  అనసూయ కెరీర్ విషయానికి వస్తే  ప్రస్తుతం ఆమె చేతిలో రెండు తమిళ సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది.  అనసూయ పారితోషికం కూడా  ఒకింత భారీ స్థాయిలోనే ఉంది. అనసూయ   కెరీర్ పరంగా మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అనసూయ రేంజ్ అంతకంతకు పెరుగుతుండటం గమనార్హం.  అనసూయకు  పుష్ప సిరీస్  మంచి పేరు తెచ్చిపెట్టింది.  ఈ సిరీస్ లో దాక్షాయణి అనే పాత్రలో  ఆమె అదరగొట్టింది.  అనసూయ భవిష్యత్తు  ప్రణాళికలు ఏ  విధంగా ఉండనున్నాయో చూడాల్సి  ఉంది.  ఇతర యాంకర్లకు  భిన్నంగా అనసూయ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. అనసూయను అభిమానించే ఫ్యాన్స్ సైతం భారీ స్థాయిలో ఉన్నారు. యాంకర్   అనసూయ  ఇన్ స్టాగ్రామ్ పేజెస్ ను గుడ్డిగా నమ్మడం వల్లే ఈ విధంగా జరిగిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. యాంకర్ అనసూయ కెరీర్ ప్లాన్స్  ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.  అనసూయకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకు పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: