టాలీవుడ్ యంగ్ బ్యూటీలలో ఒకరైన కృతి శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు . ఎప్పటికప్పుడు తన అందాలతో కుర్రాళ్ళని మైమరిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ . ఈ ముద్దుగుమ్మ మొదట్లో వరుస చిత్రాలతో సూపర్ బ్లాక్ బస్టర్లను కొట్టింది . కానీ ఏం లాభం ఎంత స్పీడ్ గా ఫామ్ లోకి వచ్చిందో అంత స్పీడ్ గా సైడ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు . దీంతో టాలీవుడ్ లో ఆమెకు సినిమా ఛాన్స్లే కరువయ్యాయి. ఎక్కువగా గ్లామర్ పాత్రలు చేయడం ఆమెను దెబ్బతీసిందని చెప్పొచ్చు . నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేస్తే కచ్చితంగా గుర్తింపు దక్కేది .


ఇక ఇప్పుడు కన్నడలో ఓ మూవీ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ . ఈ మూవీ సాంగ్ లో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది కృతి శెట్టి . తన ఘాటు నడుము అందాలను చూపిస్తూ యూత్ ను ఆకట్టుకుంటుంది . ఇంత ఘాటుగా అందాలను చూపించడంతో కుర్రాళ్ళు షాక్ అయిపోతున్నారని చెప్పుకోవచ్చు . కృతి శెట్టి ఏంటి ఈ స్థాయిలో చూపిస్తుందని ఆశ్చర్యపోతున్నారు . అసలే ఆమె అందాలకు భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే . అందుకే ఈ మాత్రం చూపించడంతో కుర్రాళ్ళు తెగ లైకులు మరియు కామెంట్లు పెడుతున్నారు .


ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి . ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి మొట్టమొదటి సినిమాతోనే సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం వరుస సినిమాలతో తనదైన సత్తా చాటింది . కానీ గత కొంతకాలం నుంచి ఈమె చేస్తున్న సినిమాలు సరిగ్గా వర్క్ అవుట్ అవ్వకపోవడంతో ఫ్లాప్ అవుతున్నాయి . దీంతో ఇతర ఇండస్ట్రీలపై ఫోకస్ చేస్తుంది ఈ బ్యూటీ . మరి టాలీవుడ్ లో మునుపటి క్రాస్ ని ఎప్పటికీ దక్కించుకుంటుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: