
దీనికి ప్రధాన కారణం.. ఆమె ‘హెడ్ వెయిట్’ మరియు ‘ఓవర్-యాక్టింగ్’ అంటున్నారు జనాలు. ఆమె సినిమాలు విడుదలైనప్పుడు, ప్రమోషన్స్‌లో ఆమె చేసే ఓవర్-ఆక్టింగ్ కారణంగా, కొన్ని సందర్భాల్లో సినిమాకు ప్రతికూల టాక్ వచ్చింది. అంతే కాకుండా, బయట కూడా ఆమె ఎప్పుడూ ఫీమల్ డామినేషన్ చూపిస్తుందని, దాంతో కొంతమంది డైరెక్టర్స్ ఆమెకు అవకాశాలు ఇవ్వలేదని టాక్ వినిపించింది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి సంబంధించిన వార్తలు తరచుగా ట్రోల్లింగ్ అవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లి విషయానికి సంబంధించి, ఆమె ఎల్లప్పుడూ నెగిటివ్ రియాక్షన్ చూపడం.. ‘పెళ్లి చేసుకుంటానో లేదో’ అనే మాటలు మీడియా ముందు చేసిన టూ ఓవర్ యాక్టింగ్.. ఆమె వ్యక్తిత్వంపై మరింత చర్చలకు దారితీస్తాయి.
ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, ఆమె మిగతా భాషల సినిమాల్లో తీసుకునే ప్రతి రోల్ కూడా పెళ్లైన స్త్రీగా ఉండటం. అది ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది. ఇక సోషల్ మీడియాలో ఆమె హైట్ చిన్నదని కొంతమంది ట్రోల్ చేస్తూ, కొన్ని సందర్భాల్లో ఇతర స్టార్స్ కూడా ఆమెతో కలిసి నటించడానికి ఆసక్తి చూపలేదని వార్తలు వినిపించాయి. మొత్తానికి, ఈ హీరోయిన్ ని ఇండస్ట్రీలో స్టార్‌గా నిలబడలేకపోవడానికి ప్రధాన కారణంగా.. ఆమె హెడ్ వెయిట్ అంటున్నారు జనాలు. కొంత మంది బాడీ ఎక్కువ బ్రెయిన్ తక్కువ అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు..!!