కామెడీలో లెజెండ్ అయినటువంటి బ్రహ్మానందం గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు . సినిమాలలో కామెడీతో నవ్వించి చంపే బ్రహ్మానందం స్టేజ్ పై మాట్లాడితే ఆయన మాటలు విన్న వాళ్లు కంటతడి పెట్టుకోవాల్సిందే . అలా ఉంటాయి ఆయన మాటలు . కోట్లాదిమందిని తన కామెడీతో నవ్వించే బ్రహ్మీ స్టేజ్ పై ఏడ్చిన సంఘటనలు చాలా తక్కువ ‌. అయితే తాజాగా ఓ ప్రోగ్రాం లో అందరి ముందే ఆయన కంటతడి పెట్టుకున్నారు . ప్రెసెంట్ ఇదే అందరిని షాప్ కి గురిచేసింది . బ్రహ్మానందం ప్రస్తుతం సినిమాలు చాలా తగ్గించిన విషయం తెలిసిందే .


ఈ క్రమంలోనే ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ ఫోర్ హూ గెస్ట్ గా విచ్చేశాడు బ్రహ్మీ . ఇందులో తనదైన కామెడీతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు . ఇక ఆయన గెస్ట్ గా వచ్చినా సందర్భంగా బ్రహ్మానందం ప్రోమో న్యూ రిలీజ్ చేశారు కూడా . ప్రోమో చివర్లో ఆయన కంటతడి పెట్టుకున్నారు . దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తో మీకున్న అనుబంధం ఏంటి అనే హోస్ట్ ప్రశ్నించగా .. బ్రహ్మానందం చెబుతూ ఎమోషనల్ అయ్యారు ‌.


మాటల చివర్లో కంటతడి పెట్టుకున్నారు . " ఎస్పీ తో ఎంతో అనుబంధం ఉంది . ఆయన నాకు కుటుంబ సభ్యుడి లాంటివాడు " అంటూ వెల్లడించారు . ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . బ్రహ్మానందం చాలా వరకు స్టేజ్ పై ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం చాలా తక్కువ . అటువంటిది బ్రహ్మానందం ఒక్కసారిగా కంటతడి పెట్టుకోవడంతో ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు ‌.  ఆయనే ఎమోషనల్ వీడియో చూసి తన ఫాన్స్ కూడా కంటతడి పెడుతున్నారు . ప్రెసెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: