టాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్న వారిలో సమంత ఒకరు. ఈమె ఏం మాయ చేసావే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడం , ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమెకు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత కూడా ఈమె నటించిన మూవీలు మంచి విజయాలు సాధించడంతో చాలా తక్కువ కాలం లోనే ఈమె తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది.

స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్న తర్వాత ఈమె మళ్లీ వెనక్కి తిరిగి చూసుకొని స్థాయిలో కెరియర్ను ముందుకు సాగించింది. ఇప్పటికి కూడా ఈమెకు అద్భుతమైన గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమంలో ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం ఈమె వరుస పెట్టి సినిమాలలో నటించడం లేదు. ఆఖరుగా ఈమె విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన ఖుషి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఈ సినిమాలో కూడా ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

తాజాగా సమంత అదిరిపోయే లుక్ లో ఉన్న పలుచటి బ్లూ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన బ్లూ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలలో ఈ బ్యూటీ సన్నగా నజుగ్గా ఉన్నా కూడా తన నడుమందాలతో ప్రేక్షకులను ఆ కట్టి పడేసింది. దానితో సమంత కు సంబంధించిన ఈ నడుమందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: