జగన్ 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినా ఎందుకో విశాఖ పై పట్టు సాధించేలేకపోయారు..నగరం నడిబొడ్డున ప్రజలు టీడీపీ కే పట్టం కట్టారు. నాలుగు స్థానాలకు గాను నాలుగు స్థానాలు టీడీపీ నే గెలిపించారు.. దాంతో ఇక్కడి టీడీపీ స్థావరాన్ని ఎలాగైనా తన వశం చేసుకోవాలనుకున్నారు జగన్.. అదే సమయంలో రాజధాని మార్పు వైసీపీ కి అనుకూలించింది.. టీడీపీ కూడా విశాఖ కి రాజధాని ని తరలించిపోవడంతో విశాఖ ప్రజలందరూ టీడీపీ ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు.