రాజకీయాలకు నో చెప్పినట్లుగానే రజినీ సినిమాలకు గుడ్ బాయ్ చెప్పనున్నారా.. ఈ ప్రశ్న ఇప్పుడు మొత్తం కోలీవుడ్ ని షాక్ కి గురి చేస్తుంది. ఇటీవలే అయన రాజకీయాలకు వచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఈరోజు, ఆరోజు అంటూ ఊరించి ఊరించి చివరికి రజినీ రాజకీయాలకు రానని చెప్పారు. ఫ్యాన్స్ కొంత హర్ట్ అయిన అదే అయనకు మంచిదని తెలుసుకున్నారు. అయితే కొంతమంది అయన రాజకీయాల్లోకి రావాలని కోరుకున్న వారు మాత్రం చాలా హార్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో అయన సినిమాలకూ గుడ్ చెప్పబోతున్నారనే వర్థం చెన్నై కి షాక్ ఇస్తుంది..