విభిన్న ఆచారాలు..., సంప్ర‌దాయాలు...సంస్కృతుల స‌మాహార‌మే ఈ ప్ర‌పంచం. ప్ర‌జ‌ల అల‌వాట్లు...న‌మ్మ‌కాలు...భౌగోళిక ప‌రిస్థితులు వారి జీవ‌న విధానాన్ని ప్ర‌భావితం చేస్తాయి. అందుకే మ‌న‌కు ఒక్కో దేశంలోని ఒక్కో ర‌కంగా క‌నిపిస్తున్నాయి. కొన్ని సంద‌ర్భాల్లో ఆశ్చ‌ర్యం క‌లిగిస్తే... మ‌రికొన్నిసార్లు దారుణం  అన్న‌ట్లుగా అనిపిస్తాయి. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే  పశ్చిమ ఆఫ్రికా నైజర్‌ప్రాంత వొడాబీ తెగ వ్యక్తులు ఇతరుల భార్య‌ల‌ను దొంగ‌లించ‌డం నేరంగా ప‌రిగ‌ణించర‌ట‌. ఓ వ్య‌క్తి త‌న భార్య‌తో జీవితం కొన‌సాగిస్తుండ‌టంతో మ‌రో వ్య‌క్తి భార్యపై మొహం క‌లిగి ఎత్తుకెళ్లి సెక్స్ చేసినా అది నేరంగా ప‌రిగ‌ణించారంట‌.

దీనికి స‌ద‌రు భార్య భ‌ర్త కూడా ఏమీ అన‌కూడ‌దంట‌. అయితే స‌ద‌రు భార్య తిరిగి భ‌ర్త ద‌గ్గ‌రి వ‌స్తే కూడా జీవితాన్ని కొన‌సాగించ‌వ‌చ్చంట‌. విన‌డానికే విడ్డూరంగా అనిపించినా ఈ వింత ఆచారం త‌మ పూర్వీకుల నుంచి వ‌స్తోంద‌ని, సెక్స్‌ను ఎంజాయ్ చేయ‌డానికే ఈ ఆచారాన్ని కొన‌సాగిస్తున్న‌ట్లుగా తెగవాసులు చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. అలాగే కాంబోడియాలో కేంగ్‌ గిరిజనులు వయసుకొచ్చిన తమ కుమార్తెలకోసం లవ్‌హర్ట్‌ పేరుతో గుడిసెను నిర్మిస్తారు. ఆ గుడిసెలోకి ప్ర‌వేశించిన యువ‌కుల్లో ఎక్కువగా  తృప్తి ప‌రిచిన యువ‌కుడినే వివాహ‌మాడ‌టానికి అంగీక‌రిస్తుందంట‌. అమ్మాయి చెప్పిన నిర్ణ‌యం ప్ర‌కార‌మే త‌ల్లిదండ్రులు న‌డుచుకుంటారంట‌.


ఈజిప్టులోని ఓ గిరిజనతెగలో బహిరంగ ప్రదేశాల్లోనే రతిక్రియలో పాల్గొంటారంట‌. ఇలా చేస్తే దేవుడు త‌మ‌ను అనుగ్ర‌హిస్తాడ‌ని విశ్వ‌సిస్తార‌ట‌. అందుకే ఇప్ప‌టికీ ఆ ఆచారం అమ‌లు చేస్తుంటారంట‌. అలాగే పుపువా న్యూగినియాలోని ట్రొబ్రైండర్స్‌ గిరిజనతెగ బాలురు, బాలికలు చిన్నవయసులో శృంగారంలో పాల్గొంటార‌ట‌. ఆస్ట్రియా గ్రామీణప్రాంతాల్లోనూ ఓ వింత దూరాచారం కొన‌సాగుతోంది.  పెళ్లికాని యువ‌తి ఆపిల్ పండును చంక‌లో పెట్టుకుని నృత్యం చేయాలి. అయితే నృత్యం చేస్తున్న‌ప్పుడు ఆపిల్ కింద ప‌డ‌కూడ‌దు. నృత్యం పూర్త‌యిన త‌ర్వాత ఆ  ఆపిల్ ఏ యువ‌డికి అయితే ఇస్తుందో అత‌ను వివాహం చేసుకోవ‌డానికి అర్హుడ‌ని తేల్చేస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: