సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో జరిగిన ఎన్నో రకాల విషయాలు కూడా కేవలం క్షణాల వ్యవధిలో అరచేతిలో వాలిపోతున్నాయి అన్న విషయం తెలిసింది. దీంతో కూర్చున్న చోటే  ప్రపంచంలో ఎక్కడో జరిగిన విషయాలను కూడా క్షణాల్లో వ్యవధిలో తెలుసుకోగలుగుతున్నారు  నేటి రోజుల్లో జనాలు. అయితే సోషల్ మీడియా ద్వారా ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇక్కడ ఓ  వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా నోరెళ్లబెడుతున్నారు  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లు అందరినీ ఆకర్షిస్తోంది.


 ఇంతకీ ఈ వీడియో లో ఏముంది అని అంటారా ఏకంగా 50 అడుగుల అనకొండ. 50 అడుగుల అనుకొండ ఒక కోడిని తినేందుకు వచ్చి డ్రమ్ములో  ఇరుక్కుపోయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఒక కోళ్ల యజమాని కోళ్లను పెంచుకుంటుండగా  రోజురోజుకి కోళ్ల సంఖ్య తగ్గిపోతుంది ఏం జరిగి ఉంటుందని ఓ రోజు కెమెరా తో  నిఘా పెట్టాడు  ఈ క్రమంలోనే... ఒక  డ్రమ్ము అవతల చికెన్ ఉంచి  కోళ్ల దొంగను కనిపెట్టేందుకు ప్రయత్నించాడు సదరు వ్యాపారి. ఈ క్రమంలోనే ఎవరూ ఊహించని విధంగా ఉన్నట్టుండి నీళ్ళలోంచి ఒక పెద్ద పాము వచ్చింది.



 కోడి మాంసం ని పట్టుకునేందుకు ప్రయత్నించి డ్రమ్ములో తలపెట్టింది కానీ డ్రమ్ములో  అనకొండ ఇరుక్కుపోవడం తో బయటకు రావడానికి గంటలపాటు తిప్పలు పడింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. ఇక ఈ వీడియో చూసి ప్రస్తుతం నెటిజన్లు అందరూ షాక్ అవుతున్నారు. కొంతమంది మాత్రమే ఈ వీడియోలో ఉన్నది నిజమైన అనకొండ నేనా అని అనుమానం వ్యక్తం చేశారు. అప్పుడు కానీ నిజం తెలియలేదు. ఒక సాదాసీదా పాము వీడియో ని అలా ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అందరూ ఈ వీడియో చూసి మోసపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: