వైద్య రంగానికి సంబంధించిన వరకు తాజా నివేదికలు చెబుతున్నటువంటి అంశాలు ఏమిటంటే ప్రస్తుతం వైద్యరంగంలో అద్భుతమైనటువంటి మార్పు వచ్చిందని చెబుతున్నారు. అసలు అద్భుతమైనటువంటి మార్పు ఏం జరిగిందని విజయానికి వస్తే.. ఇప్పటికే డయాగ్నోసిక్స్ అద్భుతంగా మారింది.. ఒకప్పుడు నాడి చూసి చెప్పేటువంటి వైద్యం నుంచి.. ఇప్పుడు టెస్టులు అవసరమవుతున్నాయి. అది ఇప్పుడు కన్జ్యూమర్ కోర్టు యాక్ట్ కిందికి వచ్చింది కాబట్టి.. ఈ టెస్టులకి డయాగ్నోసిస్టులకి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా త్వరగా గుర్తించే విధంగా మారిపోయిందట. ఈ డయాగ్నసిస్ ని ఏదైతే సరిగ్గా అంచనా వేయడంలో డాక్టర్లకంటే AI హైయెస్ట్ గా ఉన్నదట.



ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కి ,డాక్టర్స్ కి డయాగ్నోసిక్స్ కి సంబంధించి 300 కాంప్లెక్స్ కేసెస్  అత్యంత క్లిష్టమైన కేసులు నివేదికలని.. ఇటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఇచ్చారట. ఆ తర్వాత డాక్టర్లకి ఇచ్చారట.. ఇస్తే  20% వరకు లోయస్ట్ కాస్ట్ తో చేయదగినటువంటి సిస్టం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టిందట. ఇది యాక్యురసీ డాక్టర్ల కంటే 20% ఎక్కువగా ఉంది అన్నటువంటి కాన్సెప్ట్ ని తెరమీదకి తీసుకువచ్చారు. ఇలా చేసినంతమాత్రాన AI అనేది ఆపరేషన్లు చేయదు సర్జరీ చేయదు.. కాకపోతే అంచనా వేయడంలో దీని వేగం వైద్య రంగానికి ఉపయోగపడుతుంది.


దీని ద్వారా రాబోయే రోజులలో మనిషికి వచ్చిన జబ్బులను వెంటనే కనిపెట్టాడం.. వచ్చిన జబ్బులకు సరైన పరిష్కారం అన్నటువంటిది సాధ్యమయ్యేలా జరుగుతుందట..AI సక్సెస్ అయితే మాత్రం ప్రజలకు సైతం చాలా వరకు వృధా ఖర్చు మిగులుతుంది. రాబోయే రోజుల్లో అన్నిటిలో కూడా AI ముందుండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఇప్పటికే చాలామంది నిపుణులు నివేదికలను కూడా అందించారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్న లేకపోతే ఎలాంటి క్రియేట్ చేయాలన్న ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగిస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఏఐ విలువ ఎంతలా మారుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: