ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలలో ఒకటైన వైసీపీని విజయసాయిరెడ్డి భయం వెంటాడుతోందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. విజయసాయిరెడ్డి విచారణకు వెళ్లిన ప్రతి సందర్భంలో వైసీపీని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించడం ఇందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ జైలుకు వెళ్లేలా విజయసాయిరెడ్డి చేస్తున్న కొన్ని కామెంట్లు ఉన్నాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

విజయసాయిరెడ్డి ఏం మాట్లాడితే  ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.  జగన్ విషయంలో విజయసాయిరెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతారనే చర్చ  సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.  విజయసాయిరెడ్డి జగన్ గురించి  ఏ విధంగా రియాక్ట్ అయినా అనుకూలంగా ప్రచారం చేసుకోవడానికి మీడియా  సిద్ధంగా ఉంది.  రాజకీయ పరంగా  ఆయన ఏ విధంగా వ్యవహరిస్తారనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.

విజయసాయిరెడ్డి బీజేపీలో  చేరాలని ప్రయత్నాలు సైతం చేస్తున్నారని  అయితే తెలుగుదేశం నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని కామెంట్లు  వ్యక్తమవుతున్నాయి.  జనసేన సైతం  ఈ  ప్రతిపాదనను వ్యతిరేకిస్తోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ  ఉండటం గమనార్హం.  విజయసాయిరెడ్డికి సైతం  బీజేపీ సపోర్ట్ ఉండటం వల్లే ఆయన ఇంత  దూకుడుగా ఉన్నారనే  అభిప్రాయాలు వినిపిస్తున్నాయి..

జగన్ ను సైతం అను నిత్యం  ఎన్నో టెన్షన్లు వెంటాడుతుండటం గమనార్హం. జగన్ భవిష్యట్టు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో  చూడాల్సి ఉంది.  2029 సంవత్సరంలో జగన్ ఎలాంటి సంచలనాలు  సృష్టిస్తారో చూడాల్సి ఉంది.  జగన్  కు   అన్ని విధాలుగా  ఇబ్బందులు ఎదురవుతూ ఉండగా ఆ ఇబ్బందులను ఏ విధంగా అధిగమించాల్సి ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: