ఉదయ్ కిరణ్.. క్షణికావేశంలో సూసైడ్ చేసుకుని బంగారు లాంటి జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకున్నాడు.. హీరోగా ఫెయిల్యూర్ అయ్యానని బాధ, లైఫ్ లో ఎదగలేకపోయాననే డిప్రెషన్ అయన లో గత కొన్నాళ్ల నుంచి ఉందనేది అందరికి తెలిసిన సత్యం.. దీనికి తోడు పర్సనల్ లైఫ్ కూడా బాగా లేకపోవంతో ఆయన సూసైడ్ చేసుకున్నారని వార్తలు అప్పట్లో వినిపించాయి. చిత్రం సినిమా తో ఉదయ్ కిరణ్ టాలీవుడ్ కి పరిచయమై నువ్వు నేను తో స్టార్ హీరో గా సెటిల్ అయ్యాడు..