బుల్లితెర పై గ్లామర్ చూపించే యాంకర్లలో ఎప్పుడూ ముందు ఉంటుంది యాంకర్ విష్ణు ప్రియ. తినడానికి చాలా పొడుగ్గా అనిపించినా ఈ అమ్మడు సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్గానే ఉంటుంది. నిత్యం తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.. ఇక ఈమె చేసే డాన్స్ వీడియోలు నెట్టింట తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి. విష్ణు ప్రియ అందాలు, క్లీవేజ్ షో ల తో యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక అంతే కాకుండా సినిమాల్లో అవకాశాల కోసం ఈమె ఇలా కష్ట పడుతూ ఉంటుంది. అయినా అమ్మడు అనుకున్నవన్నీ అవకాశాలు రాలేదు.


కెరీర్ ప్రారంభంలో భాగంగా పలు షార్ట్ ఫిలిం లో నటించిన.. తర్వాత హీరోయిన్ గా కూడా కొన్ని సినిమాలలో నటించినది. కానీ అందులో కొన్ని సినిమాలు విడుదలకు నోచుకోలేదు. ఇక దాంతో యాంకర్ గా కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. అవి బాగానే సక్సెస్ అయ్యాయి. బుల్లితెరపై పలు షోలు చేసుకుంటూ ఎంతో హ్యాపీగా తన కెరీర్ ని ముందుకు తీసుకెళుతోంది విష్ణుప్రియ. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో కాసేపు కనిపించిన ఈ అమ్మడు బాగానే ఆకట్టుకుంది.

అయితే తాజాగా తన ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక వీడియో ని షేర్ చేసింది. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతున్నది. ఇక వీడియో విషయానికి వస్తే టీ షర్ట్ పైకి పట్టుకుని నడుము అందాలను చూపిస్తూ ఉండేటువంటి హాట్ వీడియో ని షేర్ చేసింది.దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఐటెం సాంగ్ కు బెస్ట్ ఛాయిస్ విష్ణు ప్రియ అంటూ నెటిజన్లు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. అయితే ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా కాకపోయినా మరో ఐటెం సాంగ్ లో నటిస్తుందా.. లేదంటే తిరిగి యాంకర్ గా కొనసాగుతుందా తెలియాలంటే చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: