రియల్ మీ ఎక్స్7, ఎక్స్7 ప్రో స్మార్ట్ ఫోన్లు ఈ సిరీస్ లో ఉన్నాయి. ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఈ విషయాన్ని ట్వీటర్ ద్వారా తెలిపారు. వీటి తో పాటు రియల్ మీ ఎక్స్7 ప్రో 5జీ కూడా బ్యూరో ఆఫ్
ఇండియన్స్టాండర్డ్స్ గా వస్తున్నాయి.. ఇంతగా పాపులర్ అవ్వడానికి గల కారణాలు ఎంటో ఇప్పుడు చూద్దాం...
ప్రముఖ టిప్ స్టర్ సుధాంశు ఈ లిస్టింగ్‌ను మొదట గుర్తించారు. దురదృష్టవ శాత్తూ
ఫోన్ మోడల్ నంబర్ RMX2121 తప్ప ఇంకేమీ తెలియలేదు.. ఈ మేరకు ఈ ఫోన్ త్వరలోనే
ఇండియా లాంచ్ కానుందని సమాచారం.. రియల్ మీ ఎక్స్ 7 ధర
ఇండియా లో 19,200 ఉండగా, రియల్ మీ ఎక్స్ 7 ప్రో ధర మాత్రం 23,500 ఉండనుంది.. ఆక్టా కోర్ డైమెన్సిటీ 800 యూ ప్రాసెసర్ పై రియల్ మీ ఎక్స్ 7 పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్‌ను ఇందులో అందించారు. దీని స్టోరేజ్ సామర్థ్యం 128 జీబీగా ఉంది.
ఇక ప్రో విషయానికొస్తే.. ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్ పై ఈ
ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్ ను ఇందులో అందించారు. స్టోరేజ్ సామర్థ్యం 256 జీబీ వరకు ఉంది.. 64 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ లను కూడా అందించారు. సెల్ఫీల కోసం ముందువైపు 32 మెగా పిక్సెల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇలా చూస్తే ఈ
ఫోన్ త్వరలో నే
మార్కెట్ లో విడుదల కానుంది.. ఇప్పటి నుంచే ఈ
ఫోన్ కు డిమాండ్ కూడా భారీగా పెరిగింది..