ఇక హార్లే-డేవిడ్సన్ ఈ బ్రాండ్ పేరు వినగానే మనకు గుర్తువచ్చేవి ఏమిటంటే అవి ప్రీమియం లగ్జరీ మోటార్స్‌ బైక్స్‌.ఇక అమెరికా దేశానికి చెందిన హార్లే-డేవిడ్సన్ బైక్స్‌ మోడళ్ల ప్రారంభ ధరలు వచ్చేసి పది లక్షల నుంచి మొదలై 40 లక్షల వరకు ఉండటం జరుగుతుంది. 1950 వ సంవత్సరంలో హోండా కంపెనీకు పోటీగా హార్లే-డేవిడ్సన్ టాపర్ అనే స్కూటర్‌ను ప్రొడక్షన్ చేసింది. ఇక హార్లే-డేవిడ్సన్ బైక్ల స్థానంలో స్కూటర్లను ప్రొడ్యూస్ చేస్తోందని కూడా అసలు ఎవరు ఊహించలేరు.ఇక ఈ హార్లే-డేవిడ్సన్ కంపెనీ కేవలం ఐదు సంవత్సరాల పాటు మాత్రమే ఈ స్కూటర్లను ఉత్పత్తి చేయడం జరిగింది.ఇక ఈ స్కూటర్‌ ధర వచ్చేసి రూ. 9 లక్షలకు కంపెనీ అమ్మడం జరిగింది. ఇక రానున్న రోజుల్లో మెకమ్‌ లాస్‌ వేగాస్‌ మోటార్‌ సైకిల్స్‌-2022 షోలో హార్లే-డేవిడ్సన్ స్కూటర్‌ టాపర్‌ను వేలం వేయాలని హార్లే డేవిడ్ సన్ కంపెనీ భావించడం జరుగుతుంది.

ఇక హార్లీ డేవిడ్సన్‌ కంపెనీ యొక్క టాపర్‌ స్కూటర్లుకు అయితే అంతగా ఆదరణ అనేది లభించలేదు. ఇక హార్లే-డేవిడ్సన్ టాపర్ ఈ మూడు మోడళ్లలో ఏ మోడల్ ని వేలం వేస్తుందనే విషయంపై ఇంకా అస్పష్టంగా ఉంది.ఇక వేలం వచ్చే సంవత్సరం జనవరి 25 వ తేదీ నుంచి జనవరి 29 వ తేదీ వరకు కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ రెట్రో స్కూటర్‌ వేలంపై ఇప్పటికే అందరిలో భారీ అంచనాలు అనేవి నమోదవుతున్నాయి.ఇక హార్లే-డేవిడ్సన్‌ టాపర్‌ స్కూటర్‌ కి సంబంధించిన ప్రత్యేకతల విషయానికి వస్తే దీనికి సింగిల్ సిలిండర్ ఇంకా ఫ్లాట్-మౌంటెడ్ టూ-స్ట్రోక్ ఇంజిన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఐదు నుంచి తొమ్మిది హార్స్‌పవర్ల పవర్ అవుట్‌పుట్‌ను ఇది ప్రొడ్యూస్ చేయగలదు. ఇక ఈ స్కూటర్ వచ్చేసి 20-అంగుళాల రియర్‌టైర్లను కలిగి ఉంది. ఇక మరో విషయం ఏమిటంటే ఈ స్కూటర్‌ సుమారు గంటకు 74 కిలోమీటర్ల మాక్సిమమ్ వేగంతో ప్రయాణించడం జరుగుతుంది. ఇక ఈ స్కూటర్‌ యొక్క మరో ప్రత్యేకత ఎంటంటే..ఈ స్కూటర్ కు మరో సీట్‌ క్యాబిన్‌ను కూడా చాలా అమర్చుకోవచ్చును.

మరింత సమాచారం తెలుసుకోండి: