అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ మొబైల్ కావాలనుకునేవారు.. ఇటీవల కాలంలో టెక్నో ఆ సంస్థ ఇండియాలో కొన్ని మొబైల్స్ ను విడుదల చేసింది.. అందులో tecno Spark 8c మొబైల్ ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ మొబైల్ 7,499 రూపాయల ధరల మనకి లభిస్తుంది.. అంతేకాకుండా 3gb ram+32gb మెమొరీ తో ఈ స్మార్ట్ మొబైల్ లభిస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే..5,000 MAH సామర్థ్యం కలదు అంతేకాకుండా అధునాతన ఫీచర్లతో ఈ స్మార్ట్ మొబైల్ ని విడుదల చేసింది.TECNO SPARK 8 C:
ఈ స్మార్ట్ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ విషయానికి వస్తే.. ఈ మొబైల్ 6.6 అంగుళాల హెచ్డీ+రిజల్యూషన్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇక అంతే కాకుండా ఈ మొబైల్ 90 HZ రిఫ్రెష్ రేటును కలిగి ఉండడంతో పాటు 180 HZ టచ్ శాంప్లింగ్ ను కలిగి ఉంటుంది. ఇక ఇందులో ఆక్టో కోర్ ప్రాసెస్ కూడా కలదు. ఇక ఈ మొబైల్ లేటెస్ట్ గా వచ్చిన HIOS 7.6 స్కిన్ ఆండ్రాయిడ్ 11 OS తో పనిచేస్తుంది.ఇక ఇందులో 6GB ram వరకూ మెమొరీని పెంచుకోవచ్చు.. ఇక అంతే కాకుండా యాప్స్ వేగవంతంగా ఓపెన్ అవ్వడానికి ఇందులో సరికొత్త ఫీచర్ ను అమర్చినట్లు గా ఆ సంస్థ తెలియజేసింది. అయితే ఈ రెండు ఫీచర్లను ota అప్డేట్ ద్వారా మాత్రమే అందుతాయని తెలియజేసింది.. ఇక ఇందులో కెమెరా విషయానికి వస్తే. ముఖ్యంగా డ్యూయల్ కెమెరా కలిగి ఉంటుందట. మొదటి కెమెరా 13 A1 ఉండగా ఆ తర్వాత మరొకటి A1 సెన్సార్ ని కలిగి ఉంటుంది. ఇక సెల్ఫీ ప్రియుల కోసం 8 mp కెమెరా ని కలిగి ఉన్నది. ఇక ఈ మొబైల్ చార్జింగ్ సాధారణ ఛార్జింగ్ సపోర్టుతో అందిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: