
1).SAMSUNG CRYSTAL:
సాంసంగ్ నుంచి 43 అంగుళాల సాంసంగ్ క్రిస్టల్ 4K UHD స్మార్ట్ టీవీ అసలు ధర రూ.52,900 ఉండగా ప్రస్తుతం దీనిని తగ్గింపుతో రూ.32,900 రూపాయలు అందిస్తోంది. అలాగే పలు రకాల ఆఫర్ల వల్ల కూడా మరింత తగ్గుతుంది. HDR 10+ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఓటిటీ యాప్స్ డిఫాల్ట్ గా ఇన్బిల్ట్ అయి ఉంటాయి. వందకు పైగా చానల్స్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు.
2).sony bravia -4k:
ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ లో రూ.56,990 రూపాయలకి లభిస్తోంది. దీని అసలు ధర రూ.86,990 రూపాయలకు ఉన్నది. ఈ స్మార్ట్ టీవీ HD LED tv .. పలు రకాల ఎక్సేంజ్ , కార్డుల ద్వారా అదనంగా డిస్కౌంట్ కూడా పొందవచ్చు.20 W అవుట్ పుట్ సౌండ్తో డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా చేస్తుంది. ఏడాది పాటు వారంటీ కూడా లభిస్తుంది.
3) redmi -32:
రెడ్మీ బ్రాండెడ్ నుంచి 32 అంగుళాల ఎల్ఈడి స్మార్ట్ టీవీ అమెజాన్ లో మనం రూ.11,999 రూపాయలకి కొనుగోలు చేసుకోవచ్చు.. పలు రకాల బ్యాంకు కార్డుల ద్వారా 750 రూపాయలు అదనంగా తగ్గించుకోవచ్చు. పాత టీవీని ఎక్సేంజ్ డిస్కౌంట్ లో మరింత తగ్గించుకోవచ్చు. డాల్బీ ఆడియో..DTS వర్చువల్ సపోర్ట్ తో పాటు 20W స్వీకర్ ను కలిగి ఉంటుంది.
4).LG-4K
ఎల్జి బ్రాండెడ్ నుంచి 55 అంగుళాల స్క్రీన్ కలిగి ఉన్న ఈ స్మార్ట్ ఎల్ఈడి టీవీ ప్రస్తుతం రూ.41,990 రూపాయలకు అందుబాటులో ఉన్నది. EMI ఆప్షన్ ద్వారా క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు .అలాగే క్రెడిట్ కార్డ్ అమెజాన్ పే ద్వారా 5 పర్సెంట్ వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఎక్స్చేంజింగ్ ఆఫర్ ద్వారా మరింత డిస్కౌంట్ను పొందవచ్చు.4K పిక్చర్ తో కలదు గూగుల్ అసిస్టెంట్ అలెక్సా వంటి ఫీచర్స్ ఇన్ బుల్ట్ కలవు.20 W స్పీకర్ తో కలదు.
5).ACER -4K HD:
ఏసర్ నుంచి 4కే అల్ట్రా హెచ్డి స్మార్ట్ టీవీ 50 అంగుళాల డిస్ప్లే కలదు అమెజాన్లో దీని ధర రూ.26,999 రూపాయలలో ఉన్నది. వీధి పైన ఇన్స్టా డిస్కౌంట్ ద్వారా అదనంగా మరింత తగ్గించుకోవచ్చు. EMI ఆప్షన్లు కూడా కలవు.30W అవుట్ పుట్ దాల్వి ఆడియో సపోర్టుతో కలదు ఆండ్రాయిడ్ 11 ఆధారంగా స్మార్ట్ టీవీ పనిచేస్తుంది.