ఇక ఈ సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇలా వైరల్ అయ్యే వాటిల్లో కొన్ని వీడియాలో అయితే ఎంతో ఫన్నీగా ఉంటే.. మరికొన్ని వీడియోలు మాత్రం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంటాయి.ఇక బాగా వైరల్ అయ్యే వాటిల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉంటాయి. తాజాగా అలాంటి ఒక వీడియో ఒకటి చాలా వేగంగా వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా అసలు నవ్వును ఆపుకోలేరు. ఇక ఈ వైరల్ వీడియో చూసిన తర్వాత.. ఇది సాధ్యమేనా అంటూ చూసిన వారంతా కూడా నోరెళ్లబెడతారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కుక్క బ్యాండ్ వాయిస్తూ కనిపిస్తుంది. అయితే.. ఆ శునకం అన్ని వాయిద్యాలను క్రమంగా ఉపయోగిస్తున్నట్లు మనం ఇక్కడ ఈ వీడియోలో చూడవచ్చు. ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా నెటిజన్లు ఇది నిజంగా చాలా తెలివైన కుక్క అంటూ ప్రశంసిస్తూ బాగా నవ్వుకుంటున్నారు. 


ఈ వీడియోపై జాతీయ లోక్ దళ్ జాతీయ అధ్యక్షుడు జయంత్ చౌతాలా కూడా కామెంట్ చేయడం జరిగింది. టామీ బ్యాండ్ వాలా అంటూ ఆయన కామెంట్ చేశారు.ఇక వైరల్ అవుతున్న ఈ వీడియోలో..కుక్క బ్యాండ్‌లో ఉన్న అన్ని వాయిద్యాలను క్రమంగా వాయించడాన్ని మనం చూడవచ్చు.ఇక దాని స్టైల్ చూస్తుంటే బ్యాండ్ వాయించడంలో ప్రొఫెషనల్‌ లాగా అనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా చకర్లు కొడుతూ చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఇక జంతు ప్రేమికులు కూడా ఈ వీడియోను చూసి బాగా ఇష్టపడుతున్నారు.ఇక నెట్టింట వైరల్ అవుతూ బాగా చక్కర్లు కొడుతున్న ఈ వీడియోని మీరు కూడా చూసి బాగా నవ్వుకొని కామెంట్ చెయ్యండి.


ఇక బాగా వైరల్ అవుతున్న ఈ వీడియోని @TheDeshBhakt అనే ట్విటర్ యూజర్ షేర్ చేశాడు. ఈ వీడియోను ఇప్పటి దాకా కూడా మొత్తం 11 వేల మంది వీక్షించారు. ఇక అదే సమయంలో, చాలా మంది వినియోగదారులు కూడా ఈ వీడియోపై పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.ఈ కుక్క తెలివికి బాగా ఫిదా అవుతున్నామంటూ పలు రకాల ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: