హ్యుండై నుండి రేపు గ్రాండ్ ఐటెన్ ఫేస్ లిఫ్ట్ లాంచ్ అవుతుంది. 4.85 లక్షల నుండి 6.85 లక్షల వరకు ధర కలిగి ఉండే ఈ వెహికల్ పెట్రోల్, డీజిల్ రెండు రకాలుగా వస్తుంది. హ్యుండై నుండి మంచి సేల్స్ కలిగిన ఐటెన్ ఇప్పటికే కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేస్తుంది. 1.2 లీటర్ ఇంజిన్ సామర్ధ్యం కలిగిన ఈ వెహికల్ 83 పిఎస్, 115ఎన్నెం సామర్ధ్యం కలిగి ఉంటుంది.


రేపు లాంచ్ అవుతున్న ఈ వెహికల్ ఇప్పటికే కస్టమర్స్ నుండి మంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంది. మరి సరికొత్త హ్యుండై ఐటెన్ ఫేస్ లిఫ్ట్ తీసుకోవాలనే ఆలోచన ఉన్న వారు వెంటనే దగ్గరలో ఉన్న షోరూం ను సంప్రదించండి.



మరింత సమాచారం తెలుసుకోండి: