2005లో వచ్చిన శివకాశి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ముంబై భామ వేదిక. ఆ తరువాత ఈ భామ ముని, విశయదశమి, బాణం, దగ్గరగా దూరంగా, కాంచనా 3, రూలర్ తదితర చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులో చివరగా బాలయ్య ‘రూలర్’ సినిమాలో కనిపించిన వేదిక, ప్రస్తుతం ‘చేతి మందారం తులసి, వినోధన్, హోం మినిస్టర్, జంగల్’ చిత్రాల్లో నటిస్తోంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, హీరోయిన్‌గా ఎదిగిన ముంబై భామ వేదిక కుమార్. తమిళ్ ఫిల్మ్ ‘మద్రాసి’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వేదిక.. బాలీవుడ్‌తో పాటు పలు సౌత్ సినిమాల్లోనూ నటించింది.
అయితే దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఎలా పెరిగిపోతున్నాయో మనకు తెలిసిందే. మరో పక్క హాస్పిటల్స్ లో బెడ్లు, ఆక్సిజన్లు లేక అల్లాడిపోతున్నారు ప్రజలు. ఈ క్రమంలో వేదిక తన సోషల్ మీడియా ఖాతా ద్వార.. ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోడానికి కొన్ని సలహాలు ఇచ్చింది. అవి ఏంటో ఒక్కసారి మీరు చూడండి..!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: