అందుకే సంపన్నులకు ఆదాయపు పన్ను కోత విధించాలన్న నిర్ణయం పై బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ వెనక్కి తగ్గారు. సంపన్నులకు పన్నుల్లో రాయితీ కల్పిస్తామని ప్రధాని పీఠం కోసం జరిగిన ఎన్నికల్లో ప్రచారం చేసిన లిజ్ ట్రస్ ... 10 రోజుల క్రితం ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్ లో దానిపై సంబంధించిన ప్రకటన చేశారు. కానీమార్కెట్ ఒడుదొడుకులు, అధికార కన్జర్వేటివ్ పార్టీలో వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ప్రధాని వెనక్కి తగ్గారు.