ప్ర‌స్తుతానికి యుద్ధం ఆగిన వాతావ‌ర‌ణ‌మే క‌నిపిస్తోంది. భారత్ ప్రతిదాడులతో పాకిస్తాన్ విలవిల‌లాడింది. భారత్‌ను దారుణంగా దెబ్బ కొట్టాలని ఎంత ప్రయత్నించినా వర్కౌట్ కావడం లేదు. దీంతో పాకిస్తాన్ సైన్యానికి ఏం చేయాలో పాలు పోవడం లేదు. భారత్ మాత్రం పాక్ దాడులను సమర్ధవంతంగా తిప్పికొడుతూ ఎంచుకున్న లక్ష్యాలను చాలా ఈజీగా రీచ్ అవుతోంది. పాత సైన్యం ప్రభుత్వం ప్రస్టేషన్కు గురవుతున్నాయి. ఈ క్రమంలోనే పాక్‌ నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశం అయ్యింది కూడా...! భారత్ పై అణు అస్త్రం ప్రయోగించే అంశంపై ఈ సమావేశంలో చర్చించాల‌ని కూడా అనుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అణు ఆయుధాలను ప్రయోగిస్తుందా ? అంటే ఆ దేశం వైఖరి అనాలోచితంగా ఉంటుంది.. పాక్ దాడులను వరుసగా తిప్పికొడుతూ భారత పై చేయి సాధించడం పాకిస్తాన్ కు ఎంత మాత్రం రచించడం లేదు. భారత వరుసగా దెబ్బకొడుతుంటే పాకిస్తాన్ మాత్రం చేష్టలుడికి చూస్తోంది. భారత్ తో నేరుగా తలపడే సీన్ పాకిస్తాన్ కు లేకపోయినా కొన్ని దేశాలు రెచ్చగొడుతున్నాయి.


ఈ క్రమంలోనే అణు ఆయువులను ప్రయోగించే అంశాన్ని చర్చించినా చ‌ర్చింవ‌చ్చని తెలుస్తోంది. యుద్ధం ఆగిన‌ట్టు ఉన్నా పాక్‌ను న‌మ్మ‌లేం. ప్రస్తుతం భారత్ తో పాటు పాక్ వద్ద వందలోపు అణు బాంబులు ఉన్నాయి. ఒకవేళ అణు యుద్ధం అంటూ జరిగితే మొదటి దశలోనే దాదాపు రెండు కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారు. చాలామంది రెడీయేష‌న్‌ ప్రభావానికి లోనవుతారు. లక్షలాదిమంది అణు బాంబు ధాటికి కాలిపోతారు. ముఖ్యంగా భూమికి రక్షణ కవచంగా నిలిచే ఓజోన్ పొర దెబ్బతింటుంది. నల్లని పొగ ఆకాశాన్ని కమ్మ‌డంతో సూర్యరశ్మి భూమిని చేరదు.. దాంతో చలి విపరీతంగా పెరుగుతుంది. ఆహారం కోసం అల్లాడిపోయే పరిస్థితి వస్తుంది. హిరోషిమా పై అణుబాంబు వేయ‌డం జరిగి 74 సంవత్సరాలు అయినా ఇప్పటికే అక్కడ పుట్టే పిల్లల్లో రెడీయేష‌న్ ప్రభావం కనిపిస్తూనే ఉంది.


ఇక భారత వద్ద అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న అణునుబంబులు ఉన్నాయి. పాక్ వద్ద కూడా ఉన్నాయి.. వీటిలో ఒకటి రెండు వాడిన ఆ బీభత్సం ఊహించలేనిదిగా ఉంటుంది అని ... యుద్ధం జరిగితే లక్షలాది మంది క్షణాల్లో బూడిద అవడం ఖాయం. 100 కిలోమీటర్ల వరకు ఇళ్ల‌ అద్దాలు పగిలిపోతాయి. చాలా జీవులు అంతరించిపోయే పరిస్థితి వస్తుంది. ఇది రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాదు ..అమెరికా వంటి దూరప్రాంతాలలో కూడా పంటలు పండవు. ప్రపంచ వ్యాప్తంగా ఆహారం కోసం అలజడి రేగుతుంది. భారత బాధ్యతాయుతమైన దేశం అందువల్ల మొదటగా అణ్వాయుధాలు వాడే ఆలోచన భారత్ ఎట్టి పరిస్థితిలోనూ చేయదు.. కానీ పాకిస్తాన్ ఏదైనా అనాలోచితంగా వ్యవహరిస్తే భారత్ కూడా గట్టిగా ధీటుగా బ‌దులిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: